Telugu News » Ap » Mlas are dissatisfied with the government
ప్రభుత్వంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. రఘురామ
నవ ప్రభుత్వం కర్తవ్యాల పేరుతో ఏపీ సీఎం జగన్ కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎనిమిదో లేఖ రాశారు. సర్పంచ్ ల అధికారాల్లో కోత విధించడం ప్రజాస్వామ్యానికి చేటు అని చెప్పారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వం చర్యల్నీ వ్యతిరేకిస్తున్నారని ప్రస్తుతం వారిలో ఉన్న అసంతృప్తి పైకి కనిపించకపోయినా ఏదో ఒక రోజున అది బయట పడుతుందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం సర్పంచ్ లకు బాధ్యతలు అప్పగించాలని రఘురామ కోరారు.