Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్కరోనా పరిస్థితులపై హైకోర్టు కు ప్రభుత్వం నివేదిక

కరోనా పరిస్థితులపై హైకోర్టు కు ప్రభుత్వం నివేదిక

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈ నెల 1 నుంచి 25 వ తేతీ వరకు 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం నివేధికలో పేర్కొన్నది. 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.16 లక్షల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు 341 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు3.5 శాతంగా ఉంది. కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular