Site icon OkTelugu

200 కోట్ల టీకా డోసుల పంపిణీ.. WHO

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 200 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇందులో 60 శాతం డోసులు మూడు దేశాలే వినియోగించుకున్నాయని, అమెరికా, భారత్, చైనా దేశాలే ఎక్కువ శాతం టీకాలను పొందినట్లు పేర్కొంది. 212 దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, అందులో 10 దేశాలే  75 శాతం వ్యాక్సిన్లను పొందినట్లు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సీనియర్ సలహాదారుడు బ్రూస్ ఐల్ వల్డ్ అన్నారు. 127 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.

Exit mobile version