Site icon OkTelugu

Corona: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. ఎన్నంటే?

దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 350 మంది మరణించారు. ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,70,640 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,38,560 మంది కరోనాకు బలయ్యారు. కేరళలో కొత్తగా 19,622 కేసులు నమోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు 64.05 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

Exit mobile version