టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు ఇవాళ నటి ముమైత్ ఖాన్ హాజరైంది. ఆమె బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. డ్రగ్స్ విక్రేత కెల్విన్ తో సంబంధాలపై ఆరా తీయనున్నారు. ఎఫ్ క్లబ్ లో జరిగే పార్టీలు, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలపై ఆమెను ప్రశ్నించనున్నారు. అలాగే డ్రగ్స్ తీసుకునే సెలెబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై విచారించనున్నారు. ఈ కేసులో ముమైత్ో ఖాన్ పై గతంలోనూ విచారణ జరిగింది.