Site icon OkTelugu

టీఎంసీలో చేరిన అభిజిత్ ముఖర్జీ

పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ సోమవారం పాలక తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. టీఎంసీలో చేరిన సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, కోల్ కతాలో గత నెలలో టీఎంసీ  నేత, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని అభిజిత్ ముఖర్జీ కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Exit mobile version