ప్రముఖ సినీ సెలెబ్రిటీలు ఇక్కడికి వచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉంటారు. ఇక జులై 7 వ తారీఖున ప్రారంభం అవ్వబోతున్న ఈ తానా ఈవెంట్ కి ప్రముఖ గాయని చిత్ర మరియు సింహ లైవ్ కన్సర్ట్స్ ఇవ్వబోతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రం తో పాటుగా దేశం నలుమూలల ఉన్న అథ్లెట్స్ ఈ ఏడాది చివరిలోగా అత్యధికంగా డ్రాఫ్ట్ లో ఉండేలా చూసుకుంటామని నిర్వాహకులు ఈ సందర్భంగా మీడియా కి చెప్పుకొచ్చారు
భారతదేశంలో మొట్టమొదటి ఈయూ వెహికిల్స్ లో MG ZS EV నిలుస్తుంది. ఇందులో సూపర్ ఫాస్ట్ చార్జర్లు, ఏసీ ఫాస్ట్ చార్జర్లు, ఫోర్టబుల్ ఛార్జర్లు, మొబైల్ సపోర్టింగ్ ఛార్జర్లు ఉన్నాయి. ఈయూ ఛార్జింగ్ కోసం దేశంలోని చాలా ప్రాంతాల్లో 1000Ac చార్జర్లను అందుబాటులో ఉంచింది.
తెనాలి టిక్కెట్ తనకేనని ప్రకటించిన మనోహర్ కు టీడీపీ హైకమాండ్ బ్రేక్ వేసింది. అక్కడ సైతం టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారని సంకేతాలిచ్చింది. అవసరమైతే మనోహర్ కు ఎమ్మెల్సీ స్థానం ఇస్తామంటూ టీడీపీ తేల్చినట్టు తెలిసింది. మొత్తానికైతే సీట్ల సర్దుబాటుకు ముందే జనసేనకు టీడీపీ షాకుల మీద షాకులిస్తోంది.
కళ్ల వరకు ఉండే హెయిర్ స్టైల్ లో ప్రత్యేకంగా ఉండే ఇతను డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఎంతో అమాయకుడిలా నటించిన ఈయన పేరు శివ. ఆ సమయంలో ఈయన స్టడీస్ ఇంకా పూర్తి కాలేదు.
అలాంటి పార్టీతో అంటకాగితే టీడీపీ ని కూడా దూరం పెడతారు అని అంటున్నారు. ఏపీ లో జనసేన, బీజేపీ ని టీడీపీ తో కలపడానికి చూస్తోంది. ఆ పార్టీ లోకి వెళ్ళిన మాజీ టీడీపీ తమ్ముళ్ళు కూడా అదే పని లో ఉన్నారు.
రణబీర్ కపూర్ ప్రభాస్ కి అత్యంత ఆప్త మిత్రులలో ఒకడు, బాలీవుడ్ కి వెళ్ళినప్పుడల్లా ప్రభాస్ ఇతనిని కలుస్తూ ఉంటాడు. వీళ్లిద్దరు కలిసి పార్టీలకు పబ్బులకు వెళ్లిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే టీ సిరీస్ సంస్థ కూడా రణబీర్ కపూర్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది. అందుకే ఆయన ఈ బృహత్తర కార్యక్రమం లో పాలు పంచుకున్నాడని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.
కాగా ఇంతకు ముందే సునీత వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్నారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.
కేవలం 24 గంటల్లో అన్నీ భాషలకు కలిపి 40 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి, రెండవ ట్రైలర్ కి ఈ స్థాయి వ్యూస్ రావడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా జరగలేదు. అది కేవలం ఆదిపురుష్ విషయం లో మాత్రమే జరిగింది.