Kubbra Sait: బీచ్ అందాలతో మతి పోగొడుతున్న సల్మాన్ బ్యూటీ

కుబ్రా సైట్ బెంగుళూరులో జన్మించింది. ఈమె సోదరుడు దనీష్ సైట్ రేడియో జాకీగా ఫేమస్. ఈమె మామ తన్వీర్ సైట్ రాజకీయ నాయకుడిగా ప్రముఖుడు.

  • Written By: Chai Muchhata
  • Published On:
Kubbra Sait: బీచ్ అందాలతో మతి పోగొడుతున్న సల్మాన్ బ్యూటీ

Kubbra Sait: కుబ్రా సైట్.. ఈ పేరు గురించి తెలియకపోవచ్చు. కానీ ఈ బ్యూటీని చూస్తే మాత్రం కచ్చితంగా గుర్తుపడతారు. ఎందుకంటే ఈ నటి చేసే రచ్చ మాములుగా లేదు. బాలీవుడ్ లో కండల వీరురు సల్మాన్ ఖాన్ తో రెండు సినిమాలు చేసి ఫేమస్ అయింది. ఆ తరువాత పలు హిందీ చిత్రాల్లో నటించింది. అయితే సినిమాల్లో కంటే రియల్ గానే గ్లామర్ షో చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింటా పోస్టు చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ భామ అప్లోడ్ చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు షాక్ అవుతున్నారు. ఏమాత్రం కంట్రోల్ లేకుండా క్లీవేజ్ షో చేయడం చూసి షాక్ అవుతున్నారు.

కుబ్రా సైట్ బెంగుళూరులో జన్మించింది. ఈమె సోదరుడు దనీష్ సైట్ రేడియో జాకీగా ఫేమస్. ఈమె మామ తన్వీర్ సైట్ రాజకీయ నాయకుడిగా ప్రముఖుడు. 2005లో బెంగుళూరులో డిగ్రీ పూర్తి చేసిన తరువాత మేనేజ్మెంట్ స్టడీస్ కోసం దుబాయ్ కి వెళ్లింది. అక్కడ మైక్రోసాఫ్ట్ సంస్థలో అకౌంట్స్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించింది. 2013లో ఇండియన్ మహిళా విభాగంలో ఎమ్మెస్సీ అవార్డును కూడా అందుకుంది. 2009లో పేజెంట్ లో మిస్ పర్సనాలిటీ టైటిల్ ను గెలుచుకుంది.

2011లో సల్మాన్ ఖాన్ నటించిన ‘రెడీ’ మూవీలో కుబ్రా సైట్ హీరోయిన్ గా నటించింది. ఇందులో సునయన పాత్రకు ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత మరోసారి కండల వీరుడితో 2016లో ‘సుల్తాన్’ సినిమాలో కామెంట్రీగా కనిపిస్తుంది. సినిమాల్లో నటిస్తున్నా ఫిట్ నెస్ విషయంలో కుబ్రా కేర్ తీసుకుంటుంది. అయితే గ్లామర్ షో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఆ మధ్య అండమాన్ కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తితో లైంగికంగా పాల్గొన్నానని తనే చెప్పింది. ఆ తరువాత గర్భం కూడా తీయించుకున్నట్లు చెప్పింది.

తాజాగా ఈ బ్యూటీ ఆస్ట్రేలియా ట్రిప్ కు వెళ్లింది. ఇక్కడ సముద్ర తీరాన అందాల షో చేసింది. పూర్తిగా బికినీలో కనిపిస్తున్న ఈ భామ అసలు దుస్తులు వేసుకుందా? లేదా? అన్నట్లుగా కనిపిస్తోంది. ఈ పిక్స్ ను నెట్టంట్లో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. ఈ పిక్స్ ను చూసిన కుర్రాళ్లు గుండెలు బాదుకుంటున్నారు. గ్లామర్ ఉన్నది షో చేయడానికే అన్నట్లు గా రకరకాల ఫోజులు పెడుతూ యూత్ ను పిచ్చోళ్లను చేస్తోంది.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు