కెవ్వు కార్తీక్ కథ ఎమోషనల్.. నెట్టింట్లో వైరల్..

బుల్లితెర, జబర్దస్ ప్రేక్షకులకు కెవ్వు కార్తీక్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీక్ బుల్లితెరపై మంచి నటుడి గుర్తింపు తెచ్చుకొని జబర్దస్ షో ద్వారా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం జబర్దస్ షోలో కామెడీ స్కీట్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ సుమ కనకాల బుల్లితెరపై వ్యాఖ్యత చేస్తున్న ‘క్యాష్ దొరికినంత దోచుకో’ షోలో తాజాగా కెవ్వు కార్తీక్ పాల్గొన్నాడు. కార్తీక్ తోపాటు యాంకర్ వర్షిణి.. భాను.. రవి […]

  • Written By: NARESH
  • Published On:
కెవ్వు కార్తీక్ కథ ఎమోషనల్.. నెట్టింట్లో వైరల్..

Kevvu Karthik Emotional Story
బుల్లితెర, జబర్దస్ ప్రేక్షకులకు కెవ్వు కార్తీక్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీక్ బుల్లితెరపై మంచి నటుడి గుర్తింపు తెచ్చుకొని జబర్దస్ షో ద్వారా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం జబర్దస్ షోలో కామెడీ స్కీట్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

సుమ కనకాల బుల్లితెరపై వ్యాఖ్యత చేస్తున్న ‘క్యాష్ దొరికినంత దోచుకో’ షోలో తాజాగా కెవ్వు కార్తీక్ పాల్గొన్నాడు. కార్తీక్ తోపాటు యాంకర్ వర్షిణి.. భాను.. రవి సండది చేయనున్నారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ గేమ్ షోలో కంటెస్టులతోపాటు వాళ్ల మాతృమూర్తులు కూడా పాల్గొడం విశేషం.

Also Read: టాలీవుడ్‍కు మరోసారి కష్టాలు తప్పవా ?

ఈ గేమ్ షోకు సంబంధించిన ప్రోమోను క్యాష్ నిర్వాహాకులు విడుదల చేయగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో యాంకర్ రవిపై సుమ కనకాల వేసే పంచులు.. వర్షిణి-భానుల సరదా ముచ్చట్లు చూపించారు. కెవ్వు కార్తీక్ తన తల్లి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు.

Also Read: సింగిల్ సిట్టింగ్లో పవ‌న్‌ చేత ఓకే చెప్పించుకున్న దర్శకుడు

తన తల్లి నిజంగా యోధురాలని.. రెండేళ్లుగా 30కిమోలు.. రెండు మేజర్ సర్జరీ చేయించుకుందని తెలిపారు. జబర్డస్త్ కు తాను రుణపడి ఉంటానని. నాలాంటి ఎంతోమంది కమెడీయన్లు ఈ షో వచ్చాకే కడుపునిండా తినగలుతున్నారని తెలిపారు. తాను సంపాదించుకున్న డబ్బుతోనే తన అమ్మను బతికించుకున్న అంటూ కార్తీక్ చెప్పడంతో సుమ కూడా ఎమోషనల్ అయింది. ఈ పూర్తి ఎపిపోడ్ నవంబర్ 7న ప్రసారం కానుంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు