కేజ్రీవాల్ కి కంగ్రాట్స్ చెప్పిన జగన్!

2020 ఢిల్లి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారం కైవసం చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. దాదాపు 57 స్థానాలలో ఆప్ ముందజలో కొనసాగుతుంది.   ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, కేజ్రీవాల్ కి ముందుగానే గెలుపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆప్‌ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌.. ‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ […]

  • Written By: Neelambaram
  • Published On:
కేజ్రీవాల్ కి కంగ్రాట్స్ చెప్పిన జగన్!

2020 ఢిల్లి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ అధికారం కైవసం చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. దాదాపు 57 స్థానాలలో ఆప్ ముందజలో కొనసాగుతుంది.

 

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, కేజ్రీవాల్ కి ముందుగానే గెలుపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆప్‌ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్‌ కిషోర్‌.. ‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆప్ విజయం సాధించినందుకు అరవింద్ కేజ్రీవాల్ కి మరియు ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నాను. దేశాన్ని ‘మన్ కి బాత్’ కాకుండా ‘జాన్ కి బాత్’ నడుపుతుందని ప్రజలు చూపించారు. కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అని బిజెపి పిలిచినా అతన్ని ఓడించలేకపోయింది. అని ఆయన ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు