Kamal Haasan : కూతురు కోసం స్టార్ హీరో కెరీర్ ని సర్వనాశనం చేసిన కమల్ హాసన్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
Kamal Haasan : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంత మంది సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ నటన అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు కమల్ హాసన్.ఏ హీరో అయినా బాగా నటిస్తే కమల్ హాసన్ తో పోల్చి చూస్తారు, అలాంటి ట్రేడ్ మార్క్ ని క్రియేట్ చేసిన మహానటుడు ఆయన.నటుడిగా కమల్ హాసన్ కి వంకలు పెట్టేవాడు అసలు మనిషే కాదు,అంత వరకు కరెక్టే కానీ, వ్యక్తిగతంగా మాత్రం కమల్ హాసన్ పై ఎన్నో నిందలు […]

Kamal Haasan : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంత మంది సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ నటన అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు కమల్ హాసన్.ఏ హీరో అయినా బాగా నటిస్తే కమల్ హాసన్ తో పోల్చి చూస్తారు, అలాంటి ట్రేడ్ మార్క్ ని క్రియేట్ చేసిన మహానటుడు ఆయన.నటుడిగా కమల్ హాసన్ కి వంకలు పెట్టేవాడు అసలు మనిషే కాదు,అంత వరకు కరెక్టే కానీ, వ్యక్తిగతంగా మాత్రం కమల్ హాసన్ పై ఎన్నో నిందలు ఆరోపణలు ఉన్నాయి.
ఆయన ఇది వరకు ఎంతోమంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడని,ప్రతీ ఒక్కరితో ఆయన మూడేళ్లకు మించి రిలేషన్ ని మైంటైన్ చెయ్యలేకపోయాడని, ఇలా పలు రకాల వార్తలు కమల్ హాసన్ పేరు పై ప్రచారం అయ్యేవి.ఇక ఆయన నట వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్ నటన పరంగా తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుని టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
కానీ ఈమె కూడా తన తండ్రిలాగానే కోలీవుడ్ లో ఎన్నో అఫైర్స్ ని మైంటైన్ చేసిందని తెలుస్తుంది.ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఈమె ఒక అప్పుడే తమిళం లో దూసుకొస్తున్న ఒక స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపిందట, గతం లో వీళ్లిద్దరు కలిసి ఎన్నో పార్టీలకు మరియు పబ్బులకు కలిసి వెళ్లడం వంటివి మీడియా లో కూడా వచ్చింది.అయితే ఏమి జరిగిందో ఏమో ఎవరికీ తెలియదు కానీ వీళ్లిద్దరి మధ్య చాలా గొడవలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. తన కూతురిని బాధపెట్టాడని తెలుసుకున్న కమల్ హాసన్ అతనికి ఇండస్ట్రీ లో ఎలాంటి ఆఫర్స్ రానివ్వకుండా చేసాడట.ప్రముఖ దర్శక నిర్మాతలకు కాల్ చేసి ఆ హీరో తో చెయ్యొద్దు అంటూ తెగేసి చెప్పాడట.
కమల్ హాసన్ స్థాయి వ్యక్తి చెప్పిన తర్వాత వినకపోతే బాగుండదని వాళ్ళు కూడా ఆ హీరో తో సినిమాలు చేసేవారు కాదట.అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి పైకి ఎదిగిన ఆ హీరో కెరీర్ అంధకారం లో పడిపోయింది.ప్రస్తుతం అతను ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడని తెలుస్తుంది.
