OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / సినిమా / Kalyan Ram Amigos : 14 రాత్రుళ్లు చేస్తే కానీ బయటపడని కళ్యాణ్ రామ్ లో రొమాంటిక్ యాంగిల్

Kalyan Ram Amigos : 14 రాత్రుళ్లు చేస్తే కానీ బయటపడని కళ్యాణ్ రామ్ లో రొమాంటిక్ యాంగిల్

Published by Bhaskar Anabothula On Wednesday, 8 February 2023, 19:51

Kalyan Ram Amigos : “ఎన్నో రాత్రులు వస్తాయి గాని… రాదే వెన్నెలమ్మ” ధర్మక్షేత్రం సినిమాలో ఈ పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. వేటూరి, సీతారామ శాస్త్రి ద్వయం రాసిన ఈ పాటకు ఇళయ రాజా బాణీలు సమకూర్చారు. ఈ సినిమా విడుదలయి ఏళ్లు గడిచినా నేటికీ ఏ ఎఫ్ఎం లోనో, యూ ట్యూబ్ లోనే వినిపిస్తే ఆటో మేటిగ్ గా పెదాలు హమ్ చేస్తాయి. అంతటి ఇంపాక్ట్ ఈ పాట సొంతం. అలాంటి ఈ పాటను కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అమిగోస్ సినిమాలో రీమేక్ చేశారు. ధర్మక్షేత్రం సినిమాలో ఈ పాటను ఇళయరాజా స్వర పరిచారు. అమిగోస్ సినిమాలో జీబ్రాన్ స్వరపరిచారు. ఒరిజినల్ పాటకు ఏ మాత్రం తీసుకోకుండా బాణీలు సమకూర్చారు.

ధర్మక్షేత్రంలో ఈ పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం, మనో, జానకి, చిత్ర పాడారు. ఈ పాటకు సంబంధించి అప్పట్లో బాలకృష్ణ, దివ్యభారతి వేసిన స్టెప్పులు ఉర్రూతలూగించాయి.. తాజాగా అమిగోస్ సినిమాలో ఈ పాటను రీమేక్ చేశారు.. ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ శోభి కొరియోగ్రఫీ అందించారు.. హీరోయిన్ ఆశిక రంగనాథ్, కళ్యాణ్ రామ్ పోటీపడి డ్యాన్సులు చేశారు.. ముఖ్యంగా ఈ పాట కోసం వేసిన సెట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.. పాటలో పల్లవి, చరణాలకు అనుగుణంగా ఈ సెట్టింగ్ రూపొందించారు.. ఇక ఈ సినిమాలో పాటని బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్, సమీరా భరద్వాజ్ ప్రాణం పెట్టి పాడారు.. ఈ పాటకు సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ అందించారు.

ఈ పాటకు సంబంధించి షూటింగ్ ప్రక్రియకు 14 రాత్రులు పట్టింది.. శోభి మాస్టర్, ఆయన బృందం తీవ్రంగా కష్టపడ్డారు. అనుకున్న ఔట్పుట్ వచ్చేందుకు టేకుల మీద టేకులు తీసుకున్నారు.. ఈ పాటకు సంబంధించి మేకింగ్ వీడియోను చిత్ర బృందం యూట్యూబ్లో రిలీజ్ చేసింది.. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నట్టు ఈ సినిమాలో ఈ పాట ద్వారా కళ్యాణ్ రామ్ లో రొమాంటిక్ యాంగిల్ కూడా చూపాడు దర్శకుడు రాజేందర్ రెడ్డి.

లైఫ్ స్టైల్

Drink Water: పరిగడుపున ఎంత నీరు తాగాలి.. దాంతో లాభాలేంటి?

Bad Breath: నోటి దుర్వాసనను ఎలా దూరం చేసుకోవాలో తెలుసా?

Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా మారడానికి కారణం అదేనట.?

Shubman Gill: ఆ అరుపులేంది.. శుభమన్ గిల్ ను ఏకిపారేస్తున్నారు..!

Dhoni Favorite Food: ధోనికి ఇష్టమైన ఫుడ్ అదేనట.. లొట్టలేసుకొని తింటాడట..!

Rohit Sharma: పెళ్లయ్యాక కూడా ఆ అమ్మాయితో ఇదేం పని రోహిత్ శర్మ?

Suryakumar Yadav: వన్డేల్లో సూర్యకుమార్ ఫ్లాప్ వెనుక కారణమేంటి?

After Romance : శృంగారం తరువాత చేయకూడని పని ఇదే

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Tarakaratna Wife Alekhya Reddy: ఇల్లు లేక తారకరత్న కార్లలో నిద్రించిన రోజులు ఉన్నాయా..? వైరల్ అవుతున్న అలేఖ్య రెడ్డి కామెంట్స్

Aha Naa Pellanta: అప్పటి ముచ్చట్లు : అహనా పెళ్లంట.. 16 లక్షలతో సినిమా తీస్తే ఎంత వసూలైందో తెలుసా?

Kishore Kumar-Madhubala : మరణంతో ముగిసిన ప్రేమ… కిషోర్ కుమార్-మధుబాల బంధం ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ కావ్యం!

Jamuna- NTR: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున… అప్పట్లో అదో పెద్ద వివాదం

Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Producer Danayya: అందుకే ఆస్కార్ కు వెళ్లలేదు.. విభేదాలపై నిర్మాత దానయ్య సంచలన కామెంట్స్

Viveka Murder Case: వివేకా కేసు కావాలనే ఆపుతున్నారా? ట్విస్ట్ ల మీద ట్విస్టులు

TDP- JanaSena Alliance: పొత్తులపై టిడిపి, జనసేన ఎత్తుకు పై ఎత్తులు

Niharika Konidela – Chaitanya Divorce: నిహారికతో విడాకులు… స్పష్టత ఇవ్వనున్న వెంకట చైతన్య?

Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా మారడానికి కారణం అదేనట.?

Singer Sunitha: ఎట్టకేలకు ఆ వ్యక్తిని బయటపెట్టిన సింగర్ సునీత… పెళ్ళయాక ఆసక్తికర పోస్ట్!

మరిన్ని చదవండి ...

గాసిప్

Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండతో ఒకే గదిలో సమంత… రష్మికకు బ్రేకప్ చెప్పి కొత్త ఎఫైర్ స్టార్ట్ చేసిన రౌడీ హీరో!

Samantha – Naga Chaitanya :నాగ చైతన్య కారణంగా సమంతకు అబార్షన్, తిడుతూ కొడుతూ వేధించిన అక్కినేని హీరో!

Kavitha – KCR – KTR : ప్రగతిభవన్ కు కవిత.. హరీష్, కేటీఆర్ కూడా అక్కడే… ఏం జరుగుతోంది?

Padmavathi – Telangana Ministers : ప్రత్యర్థులకు పిలుపు.. బీఆర్ఎస్ మంత్రులకు ఉత్తంకుమార్ రెడ్డి సతీమణి ఆతిథ్యం వెనుక కథేంటి?

Oscar award : ఆస్కార్ అవార్డుని దేనితో తయారు చేస్తారు..? అమ్మితే వచ్చే డబ్బులు ఎంతో తెలుసా!

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA Women’s Day : ఫిలడెల్ఫియాలో ఘనంగా ‘తానా’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TANA Women’s day : ఉమెన్స్ డే : చికాగోలో “తానా”తరంగం.. తెలుగు ఆడపడుచుల పండగ వైభవం

Kaleshwaram: త్రివేణి సంగమం.. త్రిలింగ క్షేత్రం.. కాళేశ్వరం..!

Heartfulness Celebration : కెనడా టొరంటోలో అంబరాన్నంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

Telugu Association of Jacksonville Area USA : జైహో అనిపించిన ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2022 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap