Janasena : చీరాల హిస్టరీ.. జనసేన ఆర్థికసాయం వెనుక ప్రాముఖ్యత ఇదీ
చీరాలకు ప్రత్యేకత ఉంది. చీరాల ఊరు ఊరంతా బయటకొచ్చి బయటే కాపురం పెట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర. అటువంటి గొప్ప పట్టణం చీరాల. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసాన్ని సాయాన్ని మన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.

Janasena : నాదెండ్ల మనోహర్.. జనసేన చైర్మన్ నిన్న చీరాలలో పర్యటించారు. కొండగి దర్శిలలో కూడా విస్తృతంగా తిరిగారు. చనిపోయిన జనసైనికులకు ఒక్కొక్కరికి వారి కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులు అందజేశారు.
చీరాలకు ప్రత్యేకత ఉంది. చీరాల ఊరు ఊరంతా బయటకొచ్చి బయటే కాపురం పెట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర. అటువంటి గొప్ప పట్టణం చీరాల. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సాహసాన్ని సాయాన్ని మన పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో బలహీన వర్గాల పట్టణంగా చీరాలకు గుర్తింపు ఉంది. చీరాలలో ఆంధ్రా రాజకీయాల్లో డామినేట్ చేస్తున్న సామాజికవర్గాలైన రెడ్డి, కమ్మ, కాపులు ఎవరూ కూడా చీరాలలో అగ్రభాగాన లేరు. బీసీలకే ఎక్కువగా ఉన్న పట్టణం ఇదీ. చేనేతలకు అడ్డగా చీరాల ఉంది. ఎస్సీ, ఎస్టీలు కూడా చీరాలలో మెజార్టీ ఉన్నారు. యాదవులు కూడా ఘననీయంగా ఉన్నారు. వైశ్యులు కూడా ఘననీయంగా ఉన్నారు.
అలాంటి చీరాల ప్రత్యేకత.. జనసేన అక్కడివారిని ఆదుకున్న తీరుపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..