Blood Pressure: బీపీ బాధితులు టీ తాగితే ప్రాణాలకే ప్రమాదమా.. వైద్యులేం చెప్పారంటే?

Blood Pressure: ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో రక్తపోటు ఒకటనే సంగతి తెలిసిందే. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమందిని ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోంది. ఒత్తిడికి గురైనా, శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోయినా బ్లడ్ ప్రెజర్ సమస్య బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. బీపీతో బాధ పడేవాళ్లు తప్పనిసరిగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు. బీపీతో బాధ పడేవాళ్లు ఉప్పును పరిమితంగా తీసుకోవాలి. అయితే బీపీతో బాధ పడేవాళ్లు టీ […]

  • Written By: Navya
  • Published On:
Blood Pressure: బీపీ బాధితులు టీ తాగితే ప్రాణాలకే ప్రమాదమా.. వైద్యులేం చెప్పారంటే?

Blood Pressure: ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో రక్తపోటు ఒకటనే సంగతి తెలిసిందే. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమందిని ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోంది. ఒత్తిడికి గురైనా, శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోయినా బ్లడ్ ప్రెజర్ సమస్య బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి. బీపీతో బాధ పడేవాళ్లు తప్పనిసరిగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిదని చెప్పవచ్చు. బీపీతో బాధ పడేవాళ్లు ఉప్పును పరిమితంగా తీసుకోవాలి.

Blood Pressure

Blood Pressure

అయితే బీపీతో బాధ పడేవాళ్లు టీ తాగవచ్చా? తాగవచ్చా? తాగకూడదా? అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. బీపీతో బాధపడే వాళ్లు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఛాతీలో మంట వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బీపీతో బాధపడేవాళ్లకు మూత్రవిసర్జన సమయంలో మంట ఉంటే వాళ్లు టీకి దూరంగా ఉంటే మంచిది.

Also Read: Janasena: జనసేనకు కొత్త రక్తం

బీపీతో బాధ పడేవాళ్లు తమను ఒత్తిడి, ఆందోళన సమస్యలు వేధిస్తుంటే టీకి దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఇలాంటి వాళ్లు టీ తాగితే రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. రక్తపోటు సమస్యతో బాధపడే వాళ్లకు ఎసిడిటీ కూడా ఉంటే మాత్రం టీకి కచ్చితంగా దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. బీపీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటే మాత్రం టీకి దూరంగా ఉంటే మంచిది.

యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయడం ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. ధూమపానం, మద్యం సేవించడం మానేస్తే కూడా ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. బీపీతో బాధ పడేవాళ్లు ప్యాక్డ్ ఫుడ్స్‌ కు దూరంగా ఉండాలి. రకపోటుతో బాధ పడేవాళ్లు ఉప్పును తక్కువ మోతాదులో తీసుకోవాలి. అధిక రక్తపోటుతో బాధపడే వాళ్లు కెఫీన్ ను తక్కువగా తీసుకోవాలి.

Also Read: Review on RRR Movie :”మూడార్లు” నాలుగు కాలాలు నిలిచే సినిమానా ?

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు