Devotional Tips: ఏ గుడికి ఏ సమయంలో వెళితే మంచి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
Devotional Tips: మనలో చాలామందికి దైవభక్తి ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ కొంత సమయం పాటు దేవునికి పూజలు చేయడం ద్వారా మనం మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో శివుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఉదయం సమయంలో శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. విష్ణుమూర్తి స్థితికారకుడు కాగా శివుడు లయకారకుడు అనే సంగతి […]

Devotional Tips: మనలో చాలామందికి దైవభక్తి ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రతిరోజూ కొంత సమయం పాటు దేవునికి పూజలు చేయడం ద్వారా మనం మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో శివుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఉదయం సమయంలో శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.

Devotional Tips
విష్ణుమూర్తి స్థితికారకుడు కాగా శివుడు లయకారకుడు అనే సంగతి తెలిసిందే. ప్రశాంతంగా భగవంతుడిని పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ దేవుళ్లను ఉదయం, సాయంత్రం వేళల్లో పూజించడం ద్వారా కచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. విష్ణుమూర్తిని ఉదయం వేళలో పరమేశ్వరుడిని సాయంత్రం వేళలో పూజిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి.
మనస్సు పెట్టి బలంగా దేవుడిని ప్రార్థిస్తే మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. విష్ణుమూర్తి మనకు నిత్యజీవితంలో వచ్చే సమస్యలను తొలగిస్తారు. పరమేశ్వరుడిని సాయంత్రం దర్శించుకోవడం వల్ల సాధారణంగా పొందే ఫలితాల కంటే రెట్టింపు ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. దేవుడిని పూజించే భక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
దేవుడిని నమ్ముకుని పూజలు చేస్తే మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సమయాల ప్రకారం దేవుడిని పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు కూడా నెరవేరే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.
