Piles Home Remedies: పసుపుతో ఇలా చేస్తే మొలలు ఇక జన్మలో రావు
మలబద్ధకం సమస్య రావడానికి కారణాలు ఉన్నాయి. మలం సాఫీగా రాకపోవడం ఈ సమస్యకు దారి తీస్తుంది. మలద్వారం దగ్గర ఉండే సిరలు బలహీనంగా ఉండటంతో మొలలు ఏర్పడతాయి. మన ఆహార అలవాట్లు కూడా మలబద్ధకం సమస్యను పెంచుతాయి. అందుకే మలబద్ధకం సమస్య ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు రావడం ఖాయం.

Piles Home Remedies: ఇటీవల కాలంలో అందరిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. మలబద్ధకం అంటే మల విసర్జన సరిగా కాకపోవడం. మనం కూర్చున్న తరువాత ముద్దలు ముద్దలుగా రావడం. దీంతో మలద్వారం నుంచి రక్తం పడుతుంది. నరకయాతనగా ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. మలబద్ధకం ఉంటే బాధ వర్ణనాతీతం. ఎవరికి చెప్పుకోలేక అవస్థలు పడుతుంటారు.
దీంతో అర్షమెలలు వస్తాయి. మలవిసర్జన కష్టతరమైనప్పుడు తక్కువసార్లు మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మలవిసర్జన సాఫీగా సాగదు. ముక్కకుంటూ మూలుగుతూ పోతుంటారు. దీంతో చాలా రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సమయంలో మలద్వారానికి పైన పురీషనాళం చివరన వాచిపోయిన రక్తనాళాలను మొలలు అంటారు.
మలబద్ధకం సమస్య రావడానికి కారణాలు ఉన్నాయి. మలం సాఫీగా రాకపోవడం ఈ సమస్యకు దారి తీస్తుంది. మలద్వారం దగ్గర ఉండే సిరలు బలహీనంగా ఉండటంతో మొలలు ఏర్పడతాయి. మన ఆహార అలవాట్లు కూడా మలబద్ధకం సమస్యను పెంచుతాయి. అందుకే మలబద్ధకం సమస్య ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు రావడం ఖాయం.
ఫైల్స్ నివారణకు పసుపుతో ఓ చిట్కా ఉంది. దీనికి పసుపు అర చెంచా, రెండు ఉల్లిపాయలు, కొద్దిగా ఆవాల నూనె తీసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకుని పేస్టులా చేసుకోవాలి. ఇందులో పసుపు, ఆవాల నూనె కలుపుకుని ఫైల్స్ ఉన్న చోట రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల జన్మలో ఫైల్స్ లేకుండా పోతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
మలబద్ధకం సమస్య ఉన్న వారు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు తీసుకోవాలి. దీంతో అందులో ఉండే ఫైబర్ తో మనకు మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది. వేడి చేసే వాటిని తీసుకోవద్దు. చికెన్, గుడ్లకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. ఇలా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు.