IPL Final 2023 : ఐపీఎల్ ఫైనల్ 2023: శుభ్‌మన్‌గిల్ చెలరేగితే చెన్నైకి చుక్కలే!
సొంత మైదానం ఆ జట్టకు ప్లస్‌పాయింట్ కాగా, సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్. మరో ప్లస్‌పాయింట్. ముంబై, గుజరాత్ మధ్య జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో అతడికి ఇది మూడో సెంచరీ. గిల్ విధ్వంసంతో గుజరాత్ టైటాన్స్ రెండో క్వాలిఫయర్ లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.

IPL Final 2023 : ఐపీఎల్ సీజన్– 16లో చివరి దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లో చెనై్న సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ ఈసారి కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. సొంత మైదానం ఆ జట్టకు ప్లస్‌పాయింట్ కాగా, సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్. మరో ప్లస్‌పాయింట్. ముంబై, గుజరాత్ మధ్య జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో అతడికి ఇది మూడో సెంచరీ. గిల్ విధ్వంసంతో గుజరాత్ టైటాన్స్ రెండో క్వాలిఫయర్ లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.
