పవన్ జోడిగా మరోసారి మహానటి ..!

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే… ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నట్టు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. మహానటి సినిమాతో మంచి పేరు దక్కించుకున్న కీర్తి […]

  • Written By: Raghava
  • Published On:
పవన్ జోడిగా మరోసారి మహానటి ..!

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే… ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నట్టు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. మహానటి సినిమాతో మంచి పేరు దక్కించుకున్న కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కీర్తి సురేషే ఫైనల్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ కీర్తి సురేష్ కలిసి అజ్ఞాతవాసి సినిమా చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు