OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / ప్రత్యేకం / Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?

Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?

Published by Naresh On Friday, 1 July 2022, 8:42

Pakka Commercial : భారీ సక్సెస్ చకోర పక్షిలా తిరుగుతున్న హీరో గోపీచంద్.. మొదట హీరోగా.. అనంతరం విలన్ గా.. మళ్లీ హీరోగా రూపాంతరం చెందిన గోపీచంద్ పరిచయమై చాలా కాలమే అయినా కూడా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేక సతమతమవుతున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి కొన్ని విజయాలు అందుకున్నా బ్రేక్ ఇచ్చే స్థాయిలో అవి లేకపోవడం మైనస్. అయినప్పటికీ ప్రయత్నాలు ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో గోపీచంద్ కు ఏదీ కలిసి రావడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో స్పీడుగా సినిమాలు తీస్తూ హిట్ కొట్టే దర్శకుడు ‘మారుతి’తో జతకలిశాడు. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘పక్కా కమర్షియల్’ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. జాక్స్ బెజాయ్ సంగీతాన్ని అందించాడు. యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీవాసు నిర్మించారు. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్ర పోషించారు.

ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందన్నది ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకుల స్పందన ఏంటన్నది తెలుసుకుందాం.

పక్కా కమర్షియల్ ఒక లాయర్ గురించి చెప్పే కథ అని చెబుతున్నారు. మారుతి దీనికి తనస్టైల్ కామెడీ, యాక్షన్ మిక్స్ చేసి తెరకెక్కించాడు. సినిమా ట్రైలర్ సహా అన్నింటికి స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి. ఫలితంగా సినిమా కోసం అందరూ వేచిచూశారు.

#PakkaCommercial start ayi 40 mins ayindi Edo rod feels pic.twitter.com/i3Ei3GMxNO

— Sai Anurag (@SaiAnurag6) July 1, 2022

పక్కా కమర్షియల్ తెలుగు రాష్ట్రాల్లో 13.50 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే రెస్టాఫ్ ఇండియాలో రూ.50 లక్షలు, ఓవర్సీస్ లో 1.20 కోట్లతో కలిపి మొత్తం రూ.15.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది.

#PakkaCommercial Below Average to Average 1st Half!

Director tried to fill the first half with comedy but only a few scenes work and the rest are unfunny. Music is a big letdown so far but action scenes are stylish. Need a big 2nd half.

— Venky Reviews (@venkyreviews) July 1, 2022

‘పక్కా కమర్షియల్’ మూవీకి అంతటా మిక్స్ డ్ టాక్ వచ్చింది. బాగుందని కొందరు.. ఫర్వాలేదని మరికొందరు చెబుతున్నారు. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయం.. లవ్ ట్రాక్ చూపించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడట.. ఆ తర్వాత సెకండాఫ్ మిస్టరీ కేసును ఛేదించే సీన్లతో కాసింత ఉత్కంఠ భరితంగా సాగుతుందని సమాచారం.

Below par first half #PakkaCommercial neither comical nor commercially engaging, Probably worst of the year

— NTR30 (@kiran_nine) July 1, 2022

గోపీచంద్, రాశీఖన్నా సహా కొందరు నటుల యాక్టింగ్ ఇరగదీశారట.. బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే కామెడీ పేలకపోవడం.. థ్రిల్ మిస్ కావడం.. లాజిక్ లేని సీన్లు మైనస్ గా ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ మూవీ కామెడీతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. యాక్షన్, కామెడీని చూపించే ప్రయత్నం చేసినా ఇది పెద్దగా వర్కౌట్ కానట్లు ట్వీట్ చూస్తే అర్థమవుతోంది. ఇది అన్ని వర్గాలు చూసే సినిమాగా చెబుతున్నారు.

45 mins into movie, not even single scene that makes you laugh… Rashi and gopi scenes are annoying on screen #PakkaCommercial

— NTR30 (@kiran_nine) July 1, 2022


Recommended Videos

లైఫ్ స్టైల్

Asia Cup 2022: టీమిండియా ఆసియా జట్టు ఎంపిక: మధ్యలో దినేష్ కార్తీక్ ను ఎందుకు లాగుతున్నారబ్బా?

Asia Cup- India Squad: మూడో ఓపెనర్, నాలుగో పేసర్ ఎక్కడ?.. ఆసియా కప్ కి భారత జట్టు ఎంపికలో ఇన్ని పొరపాట్లా?

Tata Motors: ‘కారు’ రివర్స్.. విదేశీ ‘ఫోర్డ్’ను కొన్న స్వదేశీ ‘టాటా’*

Walking Style: నడకలో కూడా మన స్వభావం కనిపిస్తుందా?

World Biggest World Trade Centre : ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్.. హైదరాబాద్ లో మరో ల్యాండ్ మార్క్

Vastu Dosha: వాస్తు దోషం లేకుండా ఉండాలంటే ఎటు వైపు ఎక్కువ స్థలం ఉండాలో తెలుసా?

Canada Jobs : 10 లక్షల ఉద్యోగ ఖాళీలు.. త్వరపడండి..

India VS Pakistan Asia Cup Promo: పాకిస్తాన్ తో ఫైట్.. రోహిత్ శర్మ ‘కసి’ వీడియో చూస్తే గూస్ బాంబ్సే

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Senior NTR- ANR: వేదిక పై కృష్ణుడిగా ఎన్టీఆర్.. ఏఎన్నార్ మాటలకు ఊగిపోయిన ప్రేక్షకులు

Mohan babu: స్టార్ హీరోయిన్ పై మోహన్ బాబు రేప్ అటెంప్ట్.. సెటిల్ చేసిన నాగార్జున.. అప్పట్లో ఇది సంచలనం, అసలేం జరిగింది?

Nagarjuna- NTR: ఎన్టీఆర్ వల్లే నాగార్జునకి జాతీయ అవార్డు రాలేదు.. అసలేం జరిగింది అంటే ?

Huma Qureshi: అప్పటి ముచ్చట్లు : ఆ నిర్మాత బట్టలు తీయమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Uday Kiran: అప్పటి ముచ్చట్లు : చనిపోయే ముందు ‘ఉదయ్ కిరణ్’ ఆమెనే ఎందుకు కలిశాడు ?

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Viral: ఈ ముసలోళ్లు సాధించారు.. 75 ఏళ్ల వయసులో బిడ్డను కన్నారు.. ఇదో వింత కేసు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 సందడి షురూ.. ప్రారంభం ఎప్పుడంటే? ప్రోమో వైరల్

India VS Pakistan Asia Cup Promo: పాకిస్తాన్ తో ఫైట్.. రోహిత్ శర్మ ‘కసి’ వీడియో చూస్తే గూస్ బాంబ్సే

Megastar Chiranjeevi : చిరంజీవిది ఎంత గొప్ప మనసు..

Ambani- Ratan Tata Daily Income: రతన్ టాటా, ముఖేష్ అంబానీ రోజువారీ ఆదాయం ఎంతో తెలుసా?

Friendship Day 2022: ఫ్రెండ్ షిప్ డేను అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అసలు కారణం ఇదే

మరిన్ని చదవండి ...

గాసిప్

Tollywood: దిల్ రాజుపై బాలయ్య సీరియస్? బ్రేక్ చేయడానికి రెడీ.. నెక్ట్స్ మహేష్ యేనట?

Modi Venkaiah Naidu: మోడీ మాటలు.. రిటైర్ మెంట్ పై వెంకయ్యనాయుడిది బాధనా? ఆనందభాష్పాలా?

Big Producer: గుసగుస: వారసుడి కోసం కోడలుపై ఆ బడా నిర్మాత అరాచకపర్వం..!?

Tollywood Film Industry: అన్ని సినిమాలు ముందుకు.. మన తెలుగు సినిమానే వెనక్కి..?

PM Modi- Chandrababu: చంద్రబాబుపై మోడీ ప్రేమ పొంగిపాయే.. పచ్చ మీడియా కళ్లు చల్లబడే.!

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TCA Dhoom Dham: కెనడాలో ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ ఆధ్వ‌ర్యంలో ఘనంగా ‘ధూంధాం-2022’

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap