Shubman Gill- Sara Tendulkar: మరోసారి వీడియో కి చిక్కిన గిల్, సారా టెండూల్కర్… వీళ్ల పెళ్లి గురించి స్పందించిన సచిన్…

ఇక ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఇండియన్ టీం వరల్డ్ కప్ ఆడుతున్న నేపథ్యంలో శుభ్ మన్ గిల్ ని ఎంకరేజ్ చేయడానికి సారా టెండూల్కర్ స్టేడియం కు వచ్చి మరీ అరుస్తూ, గోలలు చేస్తూ ఎంకరేజ్ చేస్తుంది.

  • Written By: Gopi
  • Published On:
Shubman Gill- Sara Tendulkar: మరోసారి వీడియో కి చిక్కిన గిల్, సారా టెండూల్కర్… వీళ్ల పెళ్లి గురించి స్పందించిన సచిన్…

Shubman Gill- Sara Tendulkar: ఇండియన్ క్రికెట్ గాడ్ గా పేరు పొందిన సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ లోనే ఒక అత్యున్నత స్థాయి కి ఎదిగాడు. వరల్డ్ కప్ క్రికెట్ చరిత్రలోనే ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ గా ఆయన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక ఇలాంటి క్రమంలో సచిన్ ఇండియన్ టీమ్ కి ఎనలేని సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన రిటైర్ అయి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఆయన కూతురు అయిన సారా టెండుల్కర్ ఇండియన్ యువ క్రికెటర్ అయిన శుభ్ మన్ గిల్ తో చాలా రోజులుగా ప్రేమలో ఉన్నట్టుగా చాలా రకాల వార్తలు వచ్చాయి.

ఇక ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఇండియన్ టీం వరల్డ్ కప్ ఆడుతున్న నేపథ్యంలో శుభ్ మన్ గిల్ ని ఎంకరేజ్ చేయడానికి సారా టెండూల్కర్ స్టేడియం కు వచ్చి మరీ అరుస్తూ, గోలలు చేస్తూ ఎంకరేజ్ చేస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.అలాగే ఇప్పటికే వీళ్ళ మీద చాలా వీడియోలు, వార్తలు కూడా వచ్చాయి. ఇక ఇది చాలదన్నట్టు రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో స్టే చేసి ఇద్దరు బయటికి వస్తున్న వీడియో కూడా ఒకటి యూట్యూబ్ లో ఇప్పుడు హల్చల్ చేస్తుంది.

అయితే వీళ్లిద్దరి రిలేషన్ షిప్ మధ్యలో బ్రేక్ అయింది అనే దాని మీద కూడా చాలా వార్తలు వచ్చాయి. అలా కొద్ది రోజులు డేట్ లో ఉండి ఇప్పుడు ఇద్దరూ ఒక హోటల్లో ఎందుకుంటున్నారు అని చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరైతే సచిన్ టెండూల్కర్ వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి తొందరలోనే వీళ్ళకు పెళ్లి చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి వీళ్ళు కూడా అంగీకరిస్తున్నట్టుగా చాలా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే గిల్ , సారా టెండూల్కర్ పెళ్లి జరగబోతుంది అంటూ మరికొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి… మరి దీనిపైన ఇద్దరు ఎలా స్పందిస్తారో వాళ్ళ చూడాలి.ఇక ఇదిలా ఇండియా శ్రీలంక తో ఆడే మ్యాచ్ లో ఇండియన్ టీం గెలవడానికి మరోసారి సిద్దం అయింది.ఇక అదే ఊపు లో బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఇండియా వరుసగా 7 మ్యాచ్ ల్లో విజయం సాధించి మంచి రికార్డ్ ని క్రియేట్ చేస్తుందనే చెప్పాలి.ఇక నిజానికి ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఇండియన్ టీమ్ ని ఓడించి శ్రీలంక గెలవడం చాలా కష్టం ఇక ఇలాంటి టైం లో ఇండియానే ఈ మ్యాచ్ లో గెలిచి మరో విజయాన్ని సాధించాలని చూస్తుంది…

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు