Site icon OkTelugu

రెమిడెసివిర్‌ డ్రగ్‌కు ఆమోదం

కరోనా చికిత్సలో భాగంగా రెమిడెసివిర్‌ డ్రగ్‌ను పూర్తిస్థాయిగా వినియోగించుకునేందుకు అమెరికా ఆహార, ఔషద నియంత్రణ సంస్థ (ఎఫ్‌ఢీఏ) ఆమోదం తెలిపింది. బాధితులు కోలుకునే సమయం ఇది 15 నుంచి 10 రోజులకు తగ్గించిందని ఎఫ్‌డీఏ పేర్కొంది. 12 ఏళ్ల పైబడి 40 కేజీల కన్నా ఎక్కువ బరువున్న వారికి ఈ మందును ఇవ్వొచ్చని ఈ సంస్థ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు రెమిడెసివిర్‌ మందును ఇవ్వడంతో ఆయన కోలుకోవడం విశేషం.

Exit mobile version