Gastric Problem: 5 నిమిషాల్లోనే గ్యాస్ ట్రబుల్ సమస్య తొలిగిపోయే చిట్కా ఇదీ
టీ, కాఫీ, సిగరెట్లు, మత్తు పానీయాలు తాగే వారిలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగాలంటే అరటిపండు తింటే ఐదు నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ తో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. దోసకాయ తింటే కడుపు చల్లగా మారుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. రాత్రి భోజనం చేసిన తరువాత ఓ గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.

Gastric Problem: ఇటీవల కాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కడుపులో మంట, పుల్లటి తేన్పులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీనికి కారణాలు ఉన్నాయి. మన సరైన ఆహారం తీసుకోకపోవడం అది కూడా సరైన సమయానికి తినకపోవడం వంటి కారణాలతో గ్యాస్ట్రిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటినుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలో తెలుసుకుని ఫాలో కావాలి. లేకోతే సమస్య తీవ్రతరం అయ్యే అవకాశముంటుంది.
టీ, కాఫీ, సిగరెట్లు, మత్తు పానీయాలు తాగే వారిలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగాలంటే అరటిపండు తింటే ఐదు నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ తో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. దోసకాయ తింటే కడుపు చల్లగా మారుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. రాత్రి భోజనం చేసిన తరువాత ఓ గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.
చాతీలో మంటగా అనిపించినా గోరువెచ్చని నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. సులభంగా జీర్ణమయ్యే వాటిని తీసుకుంటే మంచిది. లేదంటే ఇబ్బందులొస్తాయి. గ్యాస్ సమస్యల వల్ల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని తెలుసుకోవాలి. ఇలా గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేసుకోవాలి.
మలబద్ధకం సమస్య నుంచి బయట పడాలంటే మంచి ఆహారాలు తీసుకోవాలి. మసాలాలకు దూరంగా ఉండాలి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయట పడేందుకు పనికొచ్చే ఆహారాలు తింటే మంచిది. మాంసాహారాలను వదిలేయడమే బెటర్. ఇలా గ్యాస్ సమస్యలు రాకుండా చేసే ఆహారాలను తిని వాటి నుంచి బయటపడాలి. లేకపోతే మన ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉంటుంది.