Sreemukhi: చూపించడంలో తెగించిన శ్రీముఖి… బ్రా, డ్రాయర్ కనిపించేలా బోల్డ్ ట్రీట్
మరోవైపు శ్రీముఖి కెరీర్ జోరుమీదుంది. ఆమె సంపాదన లక్షల నుండి కోట్లకు చేరింది. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకుంది. ఇటీవల గృహ ప్రవేశం కూడా చేసింది. శ్రీముఖి చేతిలో అరడజను షోలు ఉన్నాయి. పలు ఛానల్స్ లో శ్రీముఖి సందడి చేస్తుంది. ముఖ్యంగా స్టార్ మాలో ఆమె హవా కొనసాగుతుంది. లెజెండరీ యాంకర్ సుమను కూడా దాటేసింది. ఈ మధ్య షోలు తగ్గించిన సుమ అడపాదడపా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఆమె స్థానాన్ని శ్రీముఖి భర్తీ చేస్తుంది.

Sreemukhi: యాంకర్ శ్రీముఖి ఇటీవల థాయిలాండ్ టూర్ వెళ్ళింది. అక్కడ తన బర్త్ డే వేడుకలు జరుపుకుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వారం రోజులకు పైగా దీవుల దేశంలో ఎంజాయ్ చేసింది. సాగర తీరంలో సెలెబ్రిటీలు బికినీలు ధరిస్తారు. స్విమ్ సూట్స్ లో రచ్చ చేస్తారు. ఈ బుల్లితెర రాములమ్మ సైతం తగ్గలేదు. బీచ్ వేర్ ధరించి కిరాక్ తెప్పించింది. క్రూయిజ్ షిప్ లో బోల్డ్ నెస్ కి తెరలేపింది. ఇన్నర్ వేర్స్ కనిపించేలా నెట్ టాప్ వేసి పరువాల ప్రదర్శన చేసింది. శ్రీముఖి షేర్ చేసిన త్రో బ్యాక్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ ని షేక్ చేస్తున్నాయి.
నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. శ్రీముఖి స్కిన్ షోలో తెగించిందంటూ వాపోతున్నారు. ఒకప్పుడు బోల్డ్ ఫోటో షూట్స్ అంటే అనసూయ, రష్మీ మాత్రమే గుర్తొచ్చేవారు. వారిద్దిరినీ శ్రీముఖి దాటేసింది. మొహమాటం లేకుండా అందాల ప్రదర్శనకు తెరలేపుతుంది. గ్లామర్ ఫీల్డ్ లో గ్లామరస్ ఫోటో షూట్స్ సహజమే. అయితే ఒక తెలుగు యాంకర్ ఈ రేంజ్ లో హద్దులు దాటేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు శ్రీముఖి కెరీర్ జోరుమీదుంది. ఆమె సంపాదన లక్షల నుండి కోట్లకు చేరింది. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకుంది. ఇటీవల గృహ ప్రవేశం కూడా చేసింది. శ్రీముఖి చేతిలో అరడజను షోలు ఉన్నాయి. పలు ఛానల్స్ లో శ్రీముఖి సందడి చేస్తుంది. ముఖ్యంగా స్టార్ మాలో ఆమె హవా కొనసాగుతుంది. లెజెండరీ యాంకర్ సుమను కూడా దాటేసింది. ఈ మధ్య షోలు తగ్గించిన సుమ అడపాదడపా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఆమె స్థానాన్ని శ్రీముఖి భర్తీ చేస్తుంది.
అదే సమయంలో నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. శ్రీముఖి పాపులారిటీ రీత్యా ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఆచితూచి ఎంచుకుంటున్నారు. చిన్నా చితకా దర్శకులతో పని చేస్తే ప్రయోజనం లేదని, కనీస గుర్తింపు ఉన్న టీమ్ తో పని చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించింది. అలాగే ఇట్స్ టైం టు పార్టీ టైటిల్ తో ఒక మూవీ చేసింది. త్వరలో ఆమె భోళా శంకర్ లో తళుక్కున మెరవనుందని సమాచారం.
View this post on Instagram