Relationship : మరిదితో వదిన రాసలీలలు.. అతడితోనే బతకాలనుకుంది.. కానీ చివరకు..!?
మైనా కన్వర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ముంబైలో పనిచేస్తున్నాడు. పిల్లలు చదువుల కోసం తల్లి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మైనాకు, ఆమె మరిది దీపక్‌కు మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మూడేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా వివాహేతర సంబంధం కొనసాగించారు.

Relationship : వివాహేతర సంబంధాలు వైవాహిక జీవితాలనే కాదు.. పెళ్లి కానివారి జీవితాలనూ నాశనం చేస్తున్నాయి. పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. క్షణిక సుఖం కోసం.. కామ వాంచ తీర్చుకోవడం కోసం వేసే తప్పటడుగుతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇలా జరుగుతుందని తెలిసి కూడా ఆవేశం, కామంతో కళ్లు మూసుకుపోయి ఏం చేస్తున్నామో ఆలోచన చేయకపోవడం.. బ్లాక్‌మెయిల్ తదితర కారణంలు అనైతిక సంబంధాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఓ మహిళ వయసులో తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన మరిదితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. అతడి పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడింది. అయితే ఇది చివరకు తీవ్ర విషాదానికి దారి తీసింది.
