Esha Gupta: ఇషా గుప్తా అంటే సంపద్రాయవాదులకు కోపం, ఆమె చేష్టలను వాళ్ళు జీర్ణించుకోలేరు. ఆమె బోల్డ్ ఫోజులను వాళ్ళు భరించలేరు. అయినా ఇషా గుప్తా సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూనే ఉంటుంది. సమాజం ఏమనుకుంటుంది ? అసలు ఫ్యామిలీ ఆడియన్స్ తనను ద్వేషిస్తున్నారనే విషయాలను కూడా ఆమె పెద్దగా పట్టించుకోదు. ఇషా గుప్తా ఏమి చేసినా అందాల ప్రదర్శన ఉండాల్సిందే.
తన బరితెగింపు పై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఆమె మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గదు. ఎందుకంటే ఇషా గుప్తాకి అందాల ప్రదర్శన అంటే మహా ఇష్టం. గతంలో చాలాసార్లు బోల్డుగా ఫోజులు ఇచ్చింది. ఎప్పటికప్పుడు అందాల డోసును పెంచుకుంటూ పోతూ ఉంది. ఈ మధ్య ఒక ఫోటో షూట్ చేసింది. అది ఎంత సంచలనం అయిందంటే.. ఆమె పై కేసులు పెట్టే స్థాయికి వెళ్ళింది ఆ అందాల రచ్చ.
ఫోటో షూట్ కే ఇంత రచ్చ జరగడానికి ముఖ్య కారణం.. ఆ షూట్ లో ఇషా గుప్తా బ్రా కూడా ధరించకుండా పై భాగం అంతా న్యూడ్ గా చూపిస్తూ ఫోజులు ఇచ్చి.. పైగా పబ్లిక్ గా ఆ స్టిల్స్ వదిలింది. ఫ్యామిలీ ప్రేక్షకుల అదృష్టం బాగుండి.. వీపు మాత్రమే చూపించింది. అయినా ఆ ఫోజులు కలకలం రేపాయి. సహజంగా హీరోయిన్లు అడల్ట్ మేగజైన్ కోసం ఇలాంటి ఫోజులు ఇచ్చి భారీ మొత్తం తీసుకుంటారు.
అయితే, ఇషా గుప్తా ఫోటో షూట్ చేసింది మేగజైన్ కోసం కాదు. జస్ట్ సరదా కోసం ఇలా చేశాను అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సరదా కోసమే బ్రా విప్పేస్తే.. ఇక డబ్బులు కోసం ఏమి చేస్తోందో ? అని నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఆమెను బూతులు తిడుతున్నారు. అయినా ఇలా తిట్టించుకోవడం ఇషా గుప్తాకి ఆనవాయితీ అయిపోయింది. అందుకే ఎన్ని తిట్లు తిట్టినా ఆమెకు అవన్నీ వినసొంపుగా ఉంటున్నాయి.
ఇక నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను ట్రోల్ చేస్తూ హేళన చేస్తున్నారు. దాంతో ఉన్నట్టు ఉండి ఇషా సీరియస్ అవుతూ నెటిజన్ల పై మండిపడింది. ఆమె మెసేజ్ చేస్తూ ‘అసలేంట్రా మీ బాధ ? నేను చూపిస్తే మీ నొప్పి ఏంటి? ఇష్టమైన వాళ్ళు చూసి చావండి, లేనివాళ్లు దొబ్బేయండి. అంతేగానీ నాకు సంస్కారం, సభ్యత అంటూ క్లాసులు చెప్పకండి’ అంటూ ఎదురు క్లాస్ పీకింది.