Site icon OkTelugu

Ram Chanran : రామ్ చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ కి చేసిన సహాయం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..? అందుకే ఆయన మెగా పవర్ స్టార్ అయ్యాడు…

Ram Chanran

Ram Chanran

Ram Chanran : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్…ఇక చాలా తక్కువ సమయం లోనే తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మొదట్లో ఆయనకు యాక్టింగ్ సరిగ్గా రాదు అంటూ కొంతమంది హేళన చేసినప్పటికీ ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతూ తన నటనతో ఒక్కో మెట్టు పైకెక్కుతూ వచ్చాడు. ఇక మొత్తానికైతే రంగస్థలం సినిమాతో తనలోని నటన ప్రతిభను బయటకు తీసి తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. యావత్ ప్రపంచంలోనే ది బెస్ట్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కూడా అందుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉన్నాడు. ఇక సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఆయన చదువుకునే రోజుల్లో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటూ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే తొందరగా స్పందిస్తూ ఉండేవాడట.

అలా ఒక రోజు తన ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు తనే దగ్గరుండి మరి అతన్ని హాస్పిటల్లో చేర్పించి తనకు ఎన్ని డబ్బులు ఖర్చు అయిందో అది మొత్తం తనే భరించినట్టుగా కూడా ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ సన్నిహితులు తెలియజేశారు. మరి మొత్తానికైతే ఆయన ఇప్పటికి కూడా చాలామందికి సహాయ సహకారాలను అందించడంలో ఎప్పుడు ముందు వరుస లో ఉంటాడు.

ఇక కొంతమంది చదువులకి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ లాంటి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మంచి విషటం అనే చెప్పాలి. మరి ఆయన లాంటి నటుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న విషయం కూడా మనకు తెలిసిందే… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటున్నాడు.

ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదగడానికి తను అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తను నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటాడా లేదా అనేది…

Exit mobile version