https://oktelugu.com/

Nithya Menon: కారులో బట్టలన్నీ విప్పేసి ముద్దులు కురిపించిన నిత్యామీనన్..వైరల్

Nithya Menon: తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరో ముద్దుగుమ్మ నిత్యామీనన్. బొద్దుగా ఉన్న అందంగా ఉండటంతో ఆమెకు ఆఫర్లు బాగానే వచ్చాయి. పాటలు కూడా పాడుతుందనే విషయం చాలా మందికి తెలియదు. తెలుగులో ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీసు దగ్గర మంచి విజయాలే అందుకున్నాయి. దీంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఆమె చేసిన చిత్రాలు బ్రహ్మాండమైన హిట్లు సాధించడంతో గోల్డెన్ లెగ్ గా పిలిచారు. ప్రస్తుతం తెలుగు సినిమాల మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 30, 2022 / 09:53 AM IST
    Follow us on

    Nithya Menon: తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరో ముద్దుగుమ్మ నిత్యామీనన్. బొద్దుగా ఉన్న అందంగా ఉండటంతో ఆమెకు ఆఫర్లు బాగానే వచ్చాయి. పాటలు కూడా పాడుతుందనే విషయం చాలా మందికి తెలియదు. తెలుగులో ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీసు దగ్గర మంచి విజయాలే అందుకున్నాయి. దీంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఆమె చేసిన చిత్రాలు బ్రహ్మాండమైన హిట్లు సాధించడంతో గోల్డెన్ లెగ్ గా పిలిచారు. ప్రస్తుతం తెలుగు సినిమాల మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. కానీ ఆమెకు ఆఫర్లు మాత్రం ఎప్పుడు వేచి ఉంటాయనడంలో సందేహం లేదు.

    ఈ భామ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో అభిషేక్ బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. కానీ నిత్యామీనన్ కారులో కృతి అనే ఇంకో నటితో లిప్ లాక్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇలా ఎందుకు జరిగింది అంటే వెబ్ సిరీస్ లో నటిస్తే అంతే అనే సమాధానం వస్తోంది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. నిత్యామీనన్ బట్టలు విప్పేసి మరీ ఆమెతో లిప్ లాక్ చేయడం సంచలనం కలిగిస్తోంది.

    Also Read: Puri Jagannadh: పూరి.. నీ మార్క్ ఎలా మిస్ అయ్యింది.. ఇలా అయితే సంక నాకి పోతావ్

    నిత్యామీనన్ ఇన్ని తెలుగు సినిమాలు చేసినా ఎందులో కూడా శృతి మించలేదు. ఎక్స్ పోజింగ్ చేయలేదు. కానీ ఇందులో ఇలా చేయడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయి ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కారులో రొమాన్స్ చేయడం వెబ్ సిరీస్ లో భాగమే అని తెలుస్తున్నా వారు చేసిన పనికి అందరు అసహ్యించుకుంటున్నారు. ఇలా ఆడవారు ఇద్దరు కలిసి లిప్ లాక్ చేసుకోవడం అందరిని విస్మయం కలిగిస్తోంది.

    Nithya Menon

    ఎప్పుడూ పద్ధతి అయిన పాత్రల్లో నటించిన నిత్యమీనన్ ఇలా ఒక అమ్మాయితో కలిసి ఈ హాట్ సీన్లలో నటించడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. మొత్తానికి నిత్యామీనన్ వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. బీభత్సమైన రొమాన్స్ చేసే క్రమంలో బట్టలు విప్పేసి ఒక అమ్మాయితో ముద్దు సీన్లో నటించడంపై సహజంగానే ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నిత్యామీనన్ తీరుకు విసుక్కుంటున్నారు. అలా చేయాల్సింది కాదని చెబుతున్నారు. కానీ ఇదంతా నటన అయినా ఏ మాత్రం సమంజసంగా లేదని తమ మనసులో మాట వెల్లడిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read:Chanakya Niti: చాణక్య నీతి: ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడానికి ఏ సంకేతాలు వస్తాయో తెలుసా?

     

    Tags