Social Updates: టుడే సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అలాగే తిరుపతిలో ఉన్న తన బంధువులను కూడా కలుసుకుంది. పైగా అక్కడ అందమైన లొకేషన్లలో తన బంధువులతో దిగిన ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తమ పెళ్లిరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మరీ, తన అందాల శ్రీమతి స్నేహకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
‘సండే మూడ్ అంటూ తన కొత్త ఫొటోని సరికొత్తగా పంచుకుంది కాజల్ అగర్వాల్. అన్నట్టు ఈ ఫోటోలో ఆమె ఆమె పుస్తకం పట్టుకుని కనిపించింది.
మెహరీన్ తన బెస్ట్ ఫ్రెండ్‌ను పరిచయం చేస్తూ.. పిక్స్ ను పోస్ట్ చేసింది.
బికినీ స్టిల్ లో అందరినీ ఆకట్టునేలా ఉంది దిశా పటానీ. అయినా బోల్డ్ ఫోజులు ఇవ్వడంలో దిశా తర్వాతే ఎవరైనా.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం