Sreemukhi: శ్రీముఖి తీరు పూర్తిగా మారిపోయింది. ఆమె హాట్ గ్లామర్ డాల్ అయ్యారు. శ్రీముఖి గ్లామర్ షో బాలీవుడ్ భామలను కూడా దాటిపోయింది. స్కిన్ షో చేయడం తప్పే కాదు అన్నట్లు అమ్మడు వ్యవహారం ఉంది. రోజు రోజుకూ డోస్ పెంచుకుంటూ పోతుంది. శ్రీముఖి తెగింపుకు ఆమె అభిమానుల మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ యాంగిల్ ఆమె నుండి అసలు ఊహించలేదంటున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా శ్రీముఖి బోల్డ్ నెస్ బౌండరీలు బ్రేక్ చేస్తుంది.

తాజాగా శ్రీముఖి గోవా వెళ్లారు. తన గోవా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నారు. బీచ్ లో జలకాలాడుతున్న ఫోటోలు శ్రీముఖి పంచుకోగా చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు. లోదుస్తులు కనిపించేలా సూపర్ సెక్సీ ఫోజుల్లో శ్రీముఖి పిచ్చెక్కించింది. తడిసిన బట్టలో ఆమె గ్లామర్ టెంప్ట్ చేసేలా ఉంది. శ్రీముఖి హాట్ అవతార్ కి కుర్రాళ్ళు బేజారు అవుతున్నారు.

శ్రీముఖి గోవా వెకేషన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా శ్రీముఖిని ఇంస్టాగ్రామ్ లో 4.6 మిలియన్ ఫాలో అవుతున్నారు. అంటే ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ శ్రీముఖి ఎంజాయ్ చేస్తున్నారు. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నప్పటి నుండి ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ పోతుంది. శ్రీముఖికి కోరుకుంటుంది కూడా అదే. ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. వచ్చే ఆదాయం రెట్టింపు అవుతుంది.

మరోవైపు యాంకర్ గా శ్రీముఖి జోరుమీదున్నారు. ఆమె పలు బుల్లితెర షోస్ కి యాంకర్ గా చేస్తున్నారు. శ్రీముఖి చేతిలో నాలుగైదు షోలు ఉన్నాయి. అలాగే తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ‘ఆహా’లో డాన్స్ ఐకాన్ షోలో జడ్జి కమ్ యాంకర్ గా చేస్తున్నారు. ఈ మధ్య అనసూయ, సుమ జోరు తగ్గడంతో శ్రీముఖి సందడి ఎక్కువైంది.
అలాగే హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెకు అడపాదడపా లీడింగ్ రోల్ ఆఫర్స్ వస్తున్నాయి. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి లీడ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. ఏడాదికి కోట్లు సంపాదించే రేంజ్ కి వెళ్ళిపోయింది.