Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లో మంచి కవయిత్రి కూడా ఉంది. అప్పుడప్పుడు ఆమె కొన్ని కవితలు కూడా రాస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఆమెకు నలుపు , తెలుపు రంగుల కాంబినేషన్ కవిత్వంలా ఉంటుందని చెప్పుకొచ్చింది. పైగా తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను కూడా షేర్ చేసింది.
మిల్క్ బ్యూటీ తమన్నా ఆరెంజ్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపిచింది. ఆమె కొత్త ఫోటోలు చూసి ఆమె అభిమానులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు.
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తాను సెట్స్‌లో అడుగు పెట్టిన దృశ్యాలను పంచుకుంది .
సినిమా ఛాన్స్ లు రాకపోయినా గ్లామర్ స్టిల్స్ మాత్రం ఆపను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.
పెళ్లి అయ్యాక కూడా హాట్ ఫోజులు ఇవ్వడం మాత్రం మానడం లేదు కత్రినా కైఫ్. ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు హాట్ హాట్ గా ఉన్నాయి.
చాలా కాలం తర్వాత స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఆరబోస్తూ కనిపించింది త్రిష.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం