Site icon OkTelugu

RRR: 33 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు !

RRR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి మొన్నటి వరకూ భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. కానీ, ప్రస్తుతం.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. ‘బీస్ట్, కేజీఎఫ్ 2’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాంతో, ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడింది. ‘బీస్ట్’, `కేజీఎఫ్ 2′.. ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ లో వాటా పంచుకున్నాయి. దాంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. అయితే, విజయవంతంగా 33 డేస్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆర్ఆర్ఆర్ చిత్రానికి కొన్ని చోట్ల భారీ కలెక్షన్స్ వస్తుండటం విశేషం. మరి 33 డేస్ గానూ ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

RRR

ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 33 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

Also Read: Acharya: ఆచార్య రీ షూట్స్ జరగడానికి కారణం అదేనా.. ఆందోళనలో ఫాన్స్

నైజాం 110.91 కోట్లు

సీడెడ్ 50.13 కోట్లు

ఉత్తరాంధ్ర 32.68 కోట్లు

ఈస్ట్ 16.13 కోట్లు

వెస్ట్ 13.05 కోట్లు

గుంటూరు 17.99 కోట్లు

కృష్ణా 14.47 కోట్లు

నెల్లూరు 09.26 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 33 డేస్ గానూ 264.62 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 33 డేస్ గానూ రూ. 1112 కోట్లను కొల్లగొట్టింది

RRR

తమిళనాడు 37.77 కోట్లు

కేరళ 10.53 కోట్లు

కర్ణాటక 43.53 కోట్లు

హిందీ 131.00 కోట్లు

ఓవర్సీస్ 101.50 కోట్లు

రెస్ట్ 10.00 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 33 డేస్ గానూ 598.95 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 33 డేస్ గానూ రూ. 1112 కోట్లను కొల్లగొట్టింది.

Also Read:New-Born Baby Boy Dies : నర్సు నిర్లక్ష్యం.. అప్పుడే పుట్టిన మగబిడ్డ కు మృత్యుపాశం

Recommended Videos:

Exit mobile version