https://oktelugu.com/

Pragya Jaiswal: లోదుస్తులు లేకుండా బటన్స్ తీసేసి బాలయ్య భామ అరాచకం… వైరల్ ఫొటోలు

దర్శకుడు క్రిష్ కంచె చిత్రంలో ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కంచె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రగ్యా జైస్వాల్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె ఆశించిన స్థాయిలో ఆడలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2023 / 11:06 AM IST

    Pragya Jaiswal

    Follow us on

    Pragya Jaiswal: హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. గ్లామరస్ హీరోయిన్స్ కే డిమాండ్ ఉంటుంది. ఆఫర్స్ లేక అల్లాడుతున్న ప్రగ్యా జైస్వాల్ బోల్డ్ నెస్ కి తెరలేపుతుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె హాట్ ఫోటో షూట్ కాకరేపుతున్నాయి. దర్శక నిర్మాతలను తన గ్లామర్ తో ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ప్రగ్యా పరిశ్రమకు వచ్చి దశాబ్దం అవుతుంది. ఆమె మొదటి చిత్రం విరాట్టు. మిర్చిలాంటి కుర్రాడు మూవీతో తెలుగులో అడుగుపెట్టింది.

    దర్శకుడు క్రిష్ కంచె చిత్రంలో ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కంచె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రగ్యా జైస్వాల్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రగ్యా జైస్వాల్ కి మాత్రం గుర్తింపు తెచ్చింది. అనంతరం ఆమె నటించిన ఒక్క చిత్రం ఆడలేదు.

    2021లో అఖండ మూవీతో భారీ హిట్ కొట్టింది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ మూవీలో ప్రగ్యాకు కీలకమైన సోలో హీరోయిన్ పాత్ర చేసింది. అఖండ విజయంతో ప్రగ్యా కెరీర్ పరుగులు పెడుతుందని ఆమె భావించారు. అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బోయపాటి, బాలయ్య కొట్టేశారు. మంచి స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్ర దక్కినా ఫేమ్ రాలేదు. చేసేది లేక మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీలో నటించింది.

    ప్రస్తుతం అధికారికంగా ప్రగ్యా చేతిలో ఒక్క మూవీ లేదు. బాలయ్యతో కలిసి కమర్షియల్స్ చేసుకుంటుంది. సిల్వర్ స్క్రీన్ కి దూరమైన అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. మోడల్ గా అరాకొరా సంపాదిస్తుంది. తాజాగా ఆమె లోదుస్తులు లేకుండా కోటు బటన్స్ విప్పేసి బోల్డ్ ఫోటో షూట్ చేసింది. ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. వైరల్ అవుతున్న నేపథ్యంలో నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.