Homeఎంటర్టైన్మెంట్Sushmita Sen: ఏకంగా 10 మందితో డేటింగ్ చేసి రికార్డు సృష్టించిన ప్రముఖ స్టార్ హీరోయిన్...

Sushmita Sen: ఏకంగా 10 మందితో డేటింగ్ చేసి రికార్డు సృష్టించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ సుస్మిత సేన్

Sushmita Sen: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుస్మిత సేన్ తనకంటే పదేళ్లు పెద్దవాడైన లలిత్ మోడీ తో డేటింగ్ చేస్తున్న విషయం సోషల్ మీడియా లో ఎలాంటి చర్చలకు దారి తీసిందో మన అందరం చూస్తూనే ఉన్నాము..సుస్మిత సేన్ తో డేటింగ్ చేస్తున్నాను అని..త్వరలో మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అంటూ లలిత్ మోడీ సోషల్ మెయిల్ లో చేసిన కొన్ని కామెంట్స్ నెటిజెన్స్ నుండి తీవ్రమైన ట్రోలింగ్స్ కి గురి అయ్యేలా చేస్తుంది..60 ఏళ్ళ వయసుకి దగ్గర పడుతున్న లలిత్ మోడీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు..మరో పక్క సుస్మిత సేన్ కూడా తీవ్రమైన వ్యతిరేకతని ఎదురుకొంటుంది..46 ఏళ్ళ వయస్సుకు దగ్గర పడిన కూడా సుస్మిత సేన్ అందం ఏ మాత్రం తరగలేదు..అందుకే ఆమెని నేటి తరం కుర్రోళ్ళు కూడా అభిమానిస్తూ ఉంటారు..ఇక సోషల్ మీడియా ద్వారా ఎప్పటిక్కప్పుడు ఆమె తన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే విషయం మన అందరికి తెలిసిందే..హాట్ హాట్ అందాలతో కుర్రకారుల మతిని పొగుడుతుంది ఈమె.

Sushmita Sen
Sushmita Sen

సుస్మిత సేన్ కి డేటింగ్ కొత్త ఏమి కాదు..సినిమా స్టార్స్ దగ్గర నుండి క్రికెటర్స్ మరియు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో కలిపి పది మందితో ఇప్పటి వరుకు డేటింగ్ చేసింది..అంతే కాకుండా ఈమె ఇద్దరు పిల్లలను దత్తత కూడా తీసుకుంది..ప్రముఖ పాకిస్తానీ క్రికెటర్ వసీం అక్రమ్ తో కూడా ఈమె అప్పట్లో ప్రేమాయణం నడిపింది..ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా, ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ భట్ వంటి వారితో కూడా ఈమె డేటింగ్ చేసింది..వీరితో పాటుగా ముద్దసిర్, మాధవ్ మీనన్ వంటి వారితో కూడా ఈమె కొన్నేళ్లు డేటింగ్ చేసింది..ఇక వ్యాపార రంగం లో ప్రఖ్యాత గాంచిన రితిక్‌ ఖాసిన్‌, సబీర్‌, సంజయ్‌ నారంగ్‌, ఇంతియాజ్ వంటి హేమాహేమీలతో కూడా ఈమె డేటింగ్ చేసింది అనే విషయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Also Read: Balakrishna Remuneration: ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన నందమూరి బాలకృష్ణ రెమ్యూనరేషన్

Sushmita Sen
Sushmita Sen

ఇంత మందితో డేటింగ్ చేసిన కూడా ఇప్పటి వరుకు ఈమె పెళ్లి చేసుకోకపోవడం విశేషం..ఇప్పుడు లలిత్ మోడీతో కూడా డేటింగ్ ఎన్ని రోజులు ఉంటుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారు..ఇవన్నీ పక్కన పెడితే సుస్మిత సేన్ కి సేవ కార్యక్రమాలు చెయ్యడం అంటే చాలా ఆసక్తి..ఆపదలో ఉన్నవారు తన దగ్గరకి వచ్చి సహాయం కోరితే ఖాళి చేతులతో పంపడట..సోషల్ మీడియా ద్వారా కూడా ఆమె ఎంతో మందికి సహాయం చేసిన సందర్భాలు కోకొల్లలు అని చెప్పొచ్చు..ఈమె ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించింది..తెలుగు లో ఈమె కేవలం అక్కినేని నాగార్జున హీరో గా తెరకెక్కిన రక్షకుడు అనే సినిమా లో మాత్రమే నటించింది..ఆ తర్వాత ఈమెకి సౌత్ లో క్రేజీ ఆఫర్లు వచ్చిన కూడా ఎందుకో నటించడానికి నిరాకరించింది..ఆమె కెరీర్ మొత్తం మీద చేసిన సినిమాలు కూడా 30 లోపే ఉండడం విశేషం..2015 వ సంవత్సరం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నా సుస్మిత సేన్ ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.

Also Read:Anasuya Bharadwaj: అందాల వయ్యారాలలో అనసూయ అరాచకం.. మళ్లీ మత్తెక్కించిన రంగమ్మత్త !
Recommended Videos
10 మందితో డేటింగ్ చేసి రికార్డు సృష్టించిన సుస్మిత సేన్ || Susmitha Sen || Oktelugu Entertainment
స్టార్ హీరోయిన్స్ ని మించిపోయిన రమ్యకృష్ణ  || Ramya Krishna Shocking Remuneration
Anupama Parameswaran Very CUTE Dance In Traditional Wear || Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version