https://oktelugu.com/

రమ్యకృష్ణకు నైట్ అవి ఉండాల్సిందేనట !

ఆల్ టైం బ్యూటీ రమ్యకృష్ణ పై కోలీవుడ్ లో ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఆమెకు నైట్ వైన్, బీరు బాటిల్స్ ఉండాల్సిందేనని.. అవి లేకుండా ఆమె నిద్ర కూడా పోదని.. అందుకే ఆమె చేసే సినిమాలకు సంబంధించిన మేనేజర్లకు ముందుగా వెళ్ళే ఆర్డర్ అవేనని.. వయసు అయిపోతున్నా రమ్యకృష్ణకు ఇంకా పాత అలవాట్లు పోలేదని.. ఇలా అనేక రూమర్లు ఆమె పై వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్లల్లో వాస్తవం ఎంత ఉంది అనే విషయాన్ని […]

Written By:
  • admin
  • , Updated On : March 14, 2021 / 03:57 PM IST
    Follow us on


    ఆల్ టైం బ్యూటీ రమ్యకృష్ణ పై కోలీవుడ్ లో ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఆమెకు నైట్ వైన్, బీరు బాటిల్స్ ఉండాల్సిందేనని.. అవి లేకుండా ఆమె నిద్ర కూడా పోదని.. అందుకే ఆమె చేసే సినిమాలకు సంబంధించిన మేనేజర్లకు ముందుగా వెళ్ళే ఆర్డర్ అవేనని.. వయసు అయిపోతున్నా రమ్యకృష్ణకు ఇంకా పాత అలవాట్లు పోలేదని.. ఇలా అనేక రూమర్లు ఆమె పై వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్లల్లో వాస్తవం ఎంత ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే..

    Also Read: ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు.. పొలిటికల్‌ ఎంట్రీపై తారక్‌

    గతంలో అయితే రమ్యకృష్ణ కారులో లిక్కర్ బాటిల్స్ అంటూ ఓ వార్త బాగా హాల్ చల్ చేసింది. పైగా ఓ సందర్భంలో రమ్యక్రిష్ణే ఏకంగా 96 బీర్ బాటిళ్లతో అలాగే 8 లిక్కక్ సీసాలతో అడ్డంగా చెన్నై పోలీసులకు దొరికింది. అది కూడా లిక్కర్ పై ఆంక్షలు కొనసాగుతున్న కరోనా వేళ. అప్పట్లో తమిళనాడులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో వైన్ అమ్మకాలపై ఆంక్షలు విధించారు. ఇలాంటి టైమ్ లో రమ్యకృష్ణ అలా దొరికిపోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. రమ్యకృష్ణ లాంటి స్టార్ నటినే అలా పబ్లిక్ గా దొరికడం,

    Also Read: అరెస్ట్ వారెంట్ పై బాలయ్య సీరియస్ !

    పైగా దాన్ని మీడియా రేటింగ్ కోసం అడ్డగోలుగా చూపించిందే చూపించేది. మొత్తానికి రమ్యకృష్ణ కొన్నాళ్లపాటు నిద్రలేని రాత్రులను అనుభవించాల్సి వచ్చింది. అయినా సెలబ్రిటీల కారులో లిక్కర్ బాటిల్ ఉంటే తప్పేంటనే కామెంట్స్ కూడా వినిపించాయి అనుకోండి. పైగా మొదటినుండి రమ్యకృష్ణ బోల్డ్. ఎలాంటి మొహమాటాలు ఉండవు. తానూ దొరికిపోయిన తరువాత కూడా చెన్నై, పాండిచ్చేరి బార్డర్ లో రమ్యకృష్ణ కారును మందు బాటిల్స్ విషయంలోనే పోలీసులు మళ్ళీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఆమె డ్రైవర్ పాండీ నుంచి చెన్నైకు అక్రమంగా ఈ మద్యాన్ని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికి రమ్యకృష్ణ ఇంకా ఈ వ్యవహారంపై స్పందించలేదు అనుకోండి.