sree leela: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు శ్రీ లీల అందమైన ఆకృతి ఆకర్షణీయమైన నవ్వుతూ యూత్ హృదయాల ను ఫిదా చేసింది ఈ గుమ్మ. తెలుగింటి అమ్మాయిల తన నటనతో మైమరిపించారు.పెళ్లి సందD సినిమా థియేటర్లో ప్రేక్షక అభిమానులను అంత ఆకట్టుకోకపోయినా వరస సినిమా లతో దూసుకుపోతున్నారు ఈ భామ.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ధమాకా ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తున్నారు అనేది తెలిసిందే ,ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసింది ఈ యూనిట్ బృందం అయితే రెండో ప్రాజెక్ట్ కూడా ఓకే చేశారంట ఈ భామ.
దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి “రౌడీ బాయ్” తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు
త్వరలో ఈ చిత్రం విడుదలై కానుంది. అయితే ఆకాష్ రెడ్డి రెండో సినిమాకి శ్రీలీల ను హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారట ఈ మూవీని దిల్ రాజు బ్యానర్ మీద నిర్మించినట్లు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జే మేయర్ ఎంపిక చేశారని రైటర్ గా చంద్రబోస్ తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ ఫిలిం ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను అధికార ప్రకటన రానుంది. మొత్తానికి ఈ అమ్మడు దిల్ రాజ్ ఆఫర్ అందుకుంది దీనితోపాటు ఆమె మరో కొత్త ప్రాజెక్టులు కూడా వింటున్నారని త్వరలో ఇంకో రెండు ప్రాజెక్టులు ఓకే చేయను