Site icon OkTelugu

SSMB29: మహేష్ బాబు 29 వ సినిమాలో లుక్ చూస్తే అదిరిపోవాల్సిందేనా..?

Mahesh Babu look in the 29th movie, do you have to get excited

Mahesh Babu look in the 29th movie, do you have to get excited

SSMB29: తెలుగులో సూపర్ హిట్ సినిమాలను తీసిన రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇక ఎప్పుడైతే ఆయన బాహుబలి సినిమా తీశాడో అప్పటినుంచి ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాల్సింది. ఇక ప్రస్తుతానికైతే ఈ సినిమాతో తను పాన్ ఇండియా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు. ఇక నిజానికి తను అనుకున్నట్టుగానే వరల్డ్ లో మన సినిమాని సక్సెస్ చేసి చూపిస్తాడా? లేదా అంటూ కొంతమంది అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికైతే రాజమౌళి దీన్ని ఒక యుద్ధంలా తీసుకున్నాడు కాబట్టి ఆయన పాన్ వరల్డ్ సూపర్ సక్సెస్ అవ్వాలని ముందుకు వెళుతున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: Chiranjeevi: చిరంజీవి పవన్ కాంబో లో సినిమా కోసం ప్లాన్ చేస్తున్న బడా నిర్మాత…వర్కౌట్ అవుతుందా..?

ఇక ప్రతి విషయంలో కూడా ఆయన రాజమౌళి తనకంటూ ఉన్న ఒక సపరేట్ స్టైల్ ని ఏర్పాటు చేసుకొని దాన్ని బట్టి ఆ సినిమాని చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా చేస్తున్న మహేష్ బాబు లుక్కు పైన ఇప్పటికే సరైన క్లారిటీ అయితే రాలేదు. ఇక డిఫరెంట్ లుక్స్ తో ఆయనను రెడీ చేసి ఫోటోషూట్ చేస్తున్న రాజమౌళి ఒక్కొక్క లుక్కులో తను ఎలా ఉంటాడు అనేది చూస్తున్నాడు.

Also Read: Prabhas Heroine : ప్రభాస్ హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది… లేటెస్ట్ లుక్ చూస్తే షాక్ అవుతారు!

ఇక ఫైనల్ లుక్ లో మహేష్ బాబు ని చూస్తే మాత్రం తెలుగు ప్రేక్షకులే కాదు వరల్డ్ లో ఉన్న ప్రేక్షకులు కూడా స్టన్ అయ్యే విధంగా ఉండబోతున్నట్టుగా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు మనం చూసిన లుక్ అనేది ఫైనల్ కాలేదట మరికొన్ని లుక్స్ కూడా ఉన్నాయట. ఇక ప్రస్తుతం మహేష్ బాబు వాటి మేకోవర్లోనే బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…

Exit mobile version