https://oktelugu.com/

Mahesh Babu Chiranjeevi Reaction on Bheemla Nayak: భీమ్లా నాయక్ పై మహేష్, చిరంజీవి రియాక్షన్ !

Mahesh Babu Chiranjeevi Reaction on Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా […]

Written By:
  • Shiva
  • , Updated On : February 25, 2022 / 12:00 AM IST
    Follow us on

    Mahesh Babu Chiranjeevi Reaction on Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని పవన్ నిరూపించారు.

    Mahesh Babu Chiranjeevi reaction on Bheemla Nayak

    ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో “భీమ్లా నాయక్” సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేస్తూ.. ‘ఇద్దరు హీరోలు పవన్ – రానా వారి పాత్రల్లో హార్ట్ టచింగ్ ఫెర్మామెన్స్ ఇచ్చారు. తమన్ మ్యూజిక్ కూడా టాప్ లో ఉంది.

    Mahesh Babu Chiranjeevi reaction on Bheemla Nayak

    Also Read: Bheemla Nayak Pre Release Event: ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్: పవన్ కు షాక్.. టీఆర్ఎస్ సర్కార్ ప్రమోషన్ కు వాడుకుందా?

    దర్శకుడు సాగర్ మిగతా టీమ్ అద్భుతంగా పని చేశారు అని.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు అని, ఈ సినిమాలో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మహేష్ చెప్పుకొచ్చాడు.

    ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలోని పవన్ పాత్ర గురించి మాట్లాడుతూ.. “భీమ్లా నాయక్” సినిమాలో పవన్ అద్భుతంగా నటించాడు. తెర పై ఇలా ఎలా కనిపించాడో అని ఆలోచిస్తున్నా. నేను కాదు, పవన్ పాత్రను ఇలా ఎవరూ ఊహించలేదు. అంత పవర్ ఫుల్ గా ఉంది పాత్ర. పవన్ లుక్, పవన్ వేషధారణ చాలా స్ట్రాంగ్ గ ఉన్నాయి’ అని చిరు అన్నారు.

    Also Read: Telangana Govt Bheemla Nayak: హైదరాబాద్ నుంచి సినీ ఇండస్ట్రీ తరలిపోకుండా తెలంగాణ సర్కార్ ‘భీమ్లానాయక్’ ను వాడుకుందా?

    పవన్ సినిమా సెట్స్ కోసం 10 కోట్లు

    Tags