https://oktelugu.com/

‘ప్రగతి’ ఆంటీ మాట వింటే ‘జీవితంలో మీరు..?

సినిమాల్లో “ఆంటీ” పాత్రలతో వెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే ప్రగతి ఆంటీ, రియల్ లైఫ్ లో మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటుందట. ఈ “ఆంటీ” చేసే పాత్రలు అన్నీ నిండుతనంతో చక్కని సంస్కారవంతమైనవిగా ఉన్నా… నిజ జీవితంలో మాత్రం తానూ పక్కా మాస్ అండ్ బోల్డ్ అంటుంది. ఇక ఈమె గారు చేసే డాన్స్ లు, వర్కౌట్స్ చూస్తుంటే.. కుర్రాళ్లకు మతిపోతుంది. పైగా ఆంటీ డైలీ యోగ చేస్తోందట. Also Read: […]

Written By:
  • admin
  • , Updated On : January 7, 2021 / 07:10 PM IST
    Follow us on


    సినిమాల్లో “ఆంటీ” పాత్రలతో వెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే ప్రగతి ఆంటీ, రియల్ లైఫ్ లో మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటుందట. ఈ “ఆంటీ” చేసే పాత్రలు అన్నీ నిండుతనంతో చక్కని సంస్కారవంతమైనవిగా ఉన్నా… నిజ జీవితంలో మాత్రం తానూ పక్కా మాస్ అండ్ బోల్డ్ అంటుంది. ఇక ఈమె గారు చేసే డాన్స్ లు, వర్కౌట్స్ చూస్తుంటే.. కుర్రాళ్లకు మతిపోతుంది. పైగా ఆంటీ డైలీ యోగ చేస్తోందట.

    Also Read: సోనూ సూద్ తప్పు చేసాడంటూ పోలీస్ కేసు !

    అలాగే బోల్డ్ గా డ్రెస్సింగ్ చేసుకుంటుందట. సినిమాలో తెరపై సాంప్రదాయ పాత్రల్లో కట్టుబొట్టులో కనిపించినా.. రియల్ లైఫ్ లో అల్ట్రా మోడరన్ ఆంటీలా మంచి సెక్సీగా ఉంటాను అంటుంది ప్రగతి. అలాగే, ఈ మధ్య ప్రగతి ఆంటీ తన ఇన్ స్టాగ్రామ్ లో రకరకాల కొటేషన్లు, ఫోటోషూట్ ఫోటోలు షేర్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తోంది. రీసెంట్ గా ప్రగతి ఏం పోస్ట్ చేసిందంటే.. “నీ రోజువారీ అలవాట్లను మార్చుకోనంతవరకు… నీ జీవితాన్ని మార్చలేవు. విజయం పొందడం వెనకున్న రహస్యం నువ్వు నిత్యం చేసే పని, అలవాట్లలోనే ఉంది.” అంటూ ఆంటీ సూక్తులు చెప్పింది.

    Also Read: కరోనాని జయించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

    మరి ‘జీవితంలో గెలుపు సాధించాలి అంటే ప్రగతి మాట వింటూ ‘ప్రగతి బాటలో’ నడవాలేమో. ఇక స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా పర్ఫెక్ట్ చాయిస్‌ గా ఉన్నా.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో ప్రగతి రోజురోజుకూ రెచ్చిపోతుంది. ఇక లాక్ డౌన్ లో ప్రగతి సోషల్ మీడియాలో చేసిన సెన్సేషన్‌ గురించి.. ముఖ్యంగా లుంగి కట్టుకుని ఆమె వేసిన డ్యాన్సుల గురించి, ఆమె వర్కౌట్ల గురించి.. ఆమె ఫిట్‌నెస్ గురించి.. ఎంత చెప్పినా తక్కువే. ఏమైనా సినిమాల్లో ఆమె కనిపించే దానికి, నిజ జీవితంలో ఈమె ప్రవర్తించే దానికి చాలా తేడా ఉండేలా కనిపిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్