Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam Priyamani: కార్తీకదీపం పనిమనిషి ఇంత హాట్ గానా? వైరల్ ఫొటోలు

Karthika Deepam Priyamani: కార్తీకదీపం పనిమనిషి ఇంత హాట్ గానా? వైరల్ ఫొటోలు

Karthika Deepam Priyamani:  తెలుగు నాట ఏ ఇంట చూసినా కార్తీక దీపం సీరియల్ నే చూస్తారు. అంతటి ప్రజాదరణ పొందిన సీరియల్ గా దీనికి పేరుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం గురించి ఒకటే చర్చ. ఆ సీరియల్ లో పాత్రలకు అందరు ఫిదా అయిపోతున్నారు. ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసిన సీరియల్ గా కార్తీక దీపం రికార్డులకెక్కింది. పెద్ద హీరోల సినిమాలను సైతం తలదన్నే విధంగా ఈ సీరియల్ సాగడం విశేషం. దీంతో కార్తీక దీపంలో పాత్రలకు అంతటి ప్రాధాన్యం ఏర్పడింది. మళయాలంలో బ్రహ్మాండమైన రేటింగ్ తో హిట్ కావడంతో తెలుగులో కూడా ప్రసారం చేస్తున్నారు. దీంతో కార్తీక దీపం సీరియల్ కు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులు కావడంతో రేటింగ్ బ్రహ్మాండంగా పెరిగిపోతోంది.

Karthika Deepam Priyamani
Karthika Deepam Priyamani

ఇందులో వంటలక్క, డాక్టర్ బాబుల పాత్రలను చంపేసి ఇప్పుడు కొత్త వారితో వారి పిల్లలుగా తీస్తున్నారు. పాత వారు ఉన్నప్పుడే చాలా మంది ఈ సీరియల్ కు మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు కొత్త పాత్రలు రావడంతో ఎక్కువగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. సీరియల్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కార్తీక దీపంలో ఉన్న పాత్రలకు కూడా అంతే పేరు వచ్చింది. కొత్త జనరేషన్ తో సీరియల్ ను లాగిస్తుండటంతో ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కానీ సీరియల్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Also Read: Rama Rao On Duty Trailer Talk: ట్రైలర్ టాక్: దుమ్మురేపిన రవితేజ.. ఫుల్ కిక్ లో మాస్ మహారాజ్ ఫ్యాన్స్

వంటలక్క, డాక్టర్ బాబు ఉన్నప్పుడే సీరియల్ ను చాలా మంది ఇష్టపడ్డారు. వారి పాత్రలకు మురిసిపోయారు. ఎప్పుడైతే వారి పాత్రలు దూరమయ్యాయో అప్పటినుంచి సీరియల్ అంతగా ఇంట్రస్ట్ గా సాగడం లేదని పెదవి విరుస్తున్నారు. వంటలక్క, బాబు పాత్రలతో పాటు మోనిత కు కూడా మంచి డిమాండ్ ఉంది. మోనిత పాత్రకు కూడా అభిమానులున్నారు. ఇక ఆమె పనిమనిషిగా చేసే ప్రియమణికి సైతం ప్రేక్షకులు జేజేలు కొట్టారు. అంతటి క్రేజీ సంపాదించుకున్న పనిమనిషి పాత్రలో ప్రియమణి అదరగొట్టింది.

Karthika Deepam Priyamani
Karthika Deepam Priyamani

పనిమనిషి కూడా ఇంత అందంగా ఉంటుందా అని అందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత్రలు దూరమైనా పనిమనిషి ప్రియమణి మాత్రం తన హాట్ ఫొటోలతో అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. దీంతో ఆమె షేర్ చేస్తున్న పిక్ లకు ఆదరణ బాగానే ఉంటోంది. ప్రేక్షకులు తమ లైకులతో ప్రియమణిని సంతోషపెడుతున్నారు. కార్తీక దీపం సీరియల్ లో చేసిన వారందరికి కూడా గుర్తింపు రావడం తెలిసిందే. సీరియల్ లో కనిపించకుండా పోయిన ప్రియమణి సామాజిక మాధ్యమాల్లో దుమ్ము రేపుతోంది. తనదైన శైలిలో ఫొటోలు షేర్ చేస్తూ అభిమానుల గుండెల్లో తాపం రగిలిస్తూనే ఉంది.

Also Read:Aamir Khan- Chiranjeevi: చిరంజీవి మాటలకు అమీర్ ఖాన్ కన్నీళ్లు.. చిరు సంచలన నిర్ణయం

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version