Homeఎంటర్టైన్మెంట్Junior NTR: సినిమా పేరు ని తన ఇంటి పేరుగా పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. షాక్...

Junior NTR: సినిమా పేరు ని తన ఇంటి పేరుగా పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. షాక్ లో ఫాన్స్

Junior NTR: టాలీవుడ్ లో ప్రతి హీరో కి ఫామ్ హౌస్ ఉండే విషయం మన అందరికి తెలిసిందే.. హీరోలందరూ నెలల తరబడి షూటింగ్స్ చేస్తూ విపరీతమైన శారీరక ఒత్తిడి కి గురి అవుతుందే విసఝాయం మన అందరికి తెలిసిందే..షూటింగ్స్ లేని సమయం లో వాళ్ళు ఇక్కడకి చేరి కొన్ని రోజులు ప్రపంచానికి దూరం గా ప్రశాంతం గా బ్రతుకుతారు..చుట్టూ పొలాలు..ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశాలలో ఈ ఫామ్ హౌస్ ని నిర్మిస్తుంటారు మన హీరోలు..ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండే హీరోలందరూ తమ ఫామ్ హౌస్ లను మహబూబ్ నగర్ మరియు రంగారెడ్డి జిల్లాలో నిర్మించుకోడానికి ఆసక్తి చూపిస్తుంటారు..అందరి హీరోలకు ఫామ్ హౌస్ ఉన్నట్లు గానే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది..హైదరాబాద్ నగర శివార్లలో ఉండే శంకరపల్లి లో ఎన్టీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ ఉన్నది..ఒకప్పుడు వ్యవసాయ భూమిగా కొనసాగిన ఈ భూమిని ఎన్టీఆర్ కొనుగోలు చేసి అందమైన భవనం ని నిర్మించాడు..ఈ ఫామ్ చుట్టూ అందమైన తోటలు వేయించాడట..ఎన్టీఆర్ ఫేమ్ హౌస్ ని బాగా గమనిస్తే చెట్ల మధ్యలో ఇల్లు ఉన్నట్టు అనిపిస్తుందట.

Junior NTR
Junior NTR

ఆరున్నర ఎకరాల్లో నిర్మించబడ్డ ఈ ఫామ్ హౌస్ ని ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మి ప్రణతి కి పుట్టిన రోజు కానుకగా బహుమతి గా ఎన్టీఆర్ ఈ ఇంటిని ఇచ్చాడట..సుమారు 30 కోట్ల రూపాయిల వ్యయం తో అత్యాధునిక టెక్నాలజీ తో ఈ ఫామ్ హౌస్ ని నిర్మించుకున్నాడట ఎన్టీఆర్..అంతే కాకుండా ఈ ఫామ్ హౌస్ కి ఎన్టీఆర్ తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా బృందావనం సినిమా టైటిల్ ని ఫేమ్ హౌస్ కి పేరు గా పెట్టుకున్నాడట..అంటే ఈ ఫామ్ హౌస్ లోకి అడుగుపెట్టిన వారికి నిజంగా బృందావనం లో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందట.

Also Read: Ram Charan: రామ్ చరణ్ డేట్స్ కోసం క్యూ కడుతున్న హాలీవుడ్ డైరెక్టర్స్

Junior NTR
Junior NTR

ఆ విధంగా ఎన్టీఆర్ తన ఫేమ్ హౌస్ ని నిర్మించుకున్నాడు..ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం #RRR సక్సెస్ తో మంచి జోష్ మీదున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ద్వారా ఆయన పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు..ఈ చిత్రం తర్వాత ఆయన కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ఆగష్టు నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది..ఈ చిత్రం తో పాటుగా ఎన్టీఆర్ KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

Also Read:Sushmita Sen: ఏకంగా 10 మందితో డేటింగ్ చేసి రికార్డు సృష్టించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ సుస్మిత సేన్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version