https://oktelugu.com/

Star Heroine: 2 ఏళ్ల నుంచి సీక్రెట్ గా ఆ స్టార్ డైరెక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హీరోయిన్లు సినిమాల్లో అవకాశాల కోసం హీరోలతో, దర్శకులతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే డేటింగ్ లు చేస్తూ వారితో పాటు చాలా రోజులు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : March 28, 2024 / 03:44 PM IST

    Star Heroine in a relationship with Star Director

    Follow us on

    Star Heroine: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు వస్తూనే ఉంటాయి,పోతూనే ఉంటాయి. అలాగే మరి కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో అవకాశాల కోసం హీరోలతో, దర్శకులతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే డేటింగ్ లు చేస్తూ వారితో పాటు చాలా రోజులు కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు.

    ఇక ఇలాంటి క్రమంలో అన్ని కుదిరితే పెళ్లి చేసుకుంటారు. లేకపోతే మాత్రం ఎవరికి వారు విడిపోతూ ఉంటారు. ఇక పెళ్లి చేసుకున్న వాళ్ల బంధం ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంఫిట్. ఇక ఇలాంటి సంస్కృతి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రి లో నడుస్తుంది. అయితే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్, ఒక బడా డైరెక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉందనే విషయం చాలామందికి తెలియదు. వీళ్ళు సమయం దొరికిన ప్రతిసారి వీళ్లిద్దరూ ఫారన్ ట్రిప్ కి వెళ్తూ అక్కడ వారం రోజులపాటు ఒకే హోటల్లో ఉంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇలాంటి అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తారు అంటూ మరి కొంతమంది వీళ్ల మీద విమర్శలను కురిపిస్తున్నారు.

    ఇంకా ఇంకొంతమంది అయితే దర్శకులను మక్కువ చేసుకోవడమే పనిగా పెట్టుకొని వాళ్ల తో తిరిగే హీరోయిన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పని దర్శకులు, హీరోలను వాళ్ళ వైపు తిప్పుకొని తద్వారా అవకాశాలను అందుకొని ఇండస్ట్రి లో స్టార్ హీరోయిన్ గా కొనసాగడమే లక్ష్యంగా పెట్టుకొని, ఇక దాని ద్వారా ఎక్కువగా డబ్బులు ఆర్జిస్తున్నారు అంటూ ఆ హీరోయిన్ల మీద కొంతమంది దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దర్శకుడు హీరోయిన్ ల వ్యవహారం బట్టబయలైంది.

    వీళ్ళు ఫారన్ లో ఉన్నప్పుడు ఆ హోటల్లో జరిగిన కొన్ని వివాదాలు వల్ల అక్కడ స్టే చేసిన వీళ్ళ విషయాలు సినిమా ఇండస్ట్రీ అంతా లీక్ అయిపోయింది. ఇక అఫీషియల్ గా వాళ్ళు ఎవరు అనేది బయటికి చెప్పడం లేదు. కానీ ఆ దర్శకుడు హీరోయిన్ మాత్రం ఇప్పటికీ చాలా ఎంజాయ్ చేస్తున్న్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇండస్ట్రీ అంటే ఇవన్నీ కామన్ కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారా ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన స్టోరీల్లో ఇది కూడా ఒకటే అని లైట్ తీసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…