Site icon OkTelugu

deepthi sunaina : దీప్తి సునైన అందాల ఆరబోత.. చూసి తీరాల్సిందే!

deepthi sunaina : మ‌నిషి ప్ర‌ధాన‌మైన ల‌క్ష‌ణాల్లో ఒక‌టి గుర్తింపు. సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికీ ఈ గుర్తింపు కావాలి. ఇక సినిమా రంగంలో ఎదగాలనుకునే వారి గురించి ఇక చెప్పాల్సింది ఏముంటుంది? ఎంతమంది దృష్టిలో పడితే.. వారు అంత ఫేమస్ అయిపోతారు. అందుకే.. జనాల కంట పడేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఇలాంటి వాటిల్లో ఒకటి ఫొటో షూట్.

అవును.. సోషల్ మీడియా విస్తరించిన తర్వాత స్టార్స్ మొదలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వారి వరకు.. సామాజిక మాధ్యమాల్లోనే గడిపేస్తున్నారు. వాళ్ల కెరీర్ గురించిన విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటున్నారు. పనిలో పనిగా అందాలు ఆరబోస్తూ.. నెటిజన్ల దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు.

ఇదే కోవలో.. అందాలు ఆరబోసింది దీప్తి సునైన. బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నడుము అందాలతో యువతపై వల విసిరిన ఈ భామ.. విశాలమైన వీపును కూడా కెమెరా కంటికి ఫుల్లుగా చూపించేసింది. మరి, ఆ అందాలను మీరు కూడా చూసేయండి.

Exit mobile version