https://oktelugu.com/

Covid Attack: ప్చ్.. హీరోయిన్లను అసలు వదిలిపెట్టడం లేదుగా !

Covid Attack: కరోనా హీరోయిన్లను అసలు వదిలిపెట్టడం లేదు. పైగా టాలీవుడ్ బ్యూటీ, బాలీవుడ్ బ్యూటీ అనే తేడా కూడా చూపడం లేదు. అన్ని భాషల న‌టీన‌టులను వ‌రుస‌గా క‌రోనా వైర‌స్ అటాక్ చేస్తోంది. తాజాగా బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ ఇషాగుప్తాకు కూడా క‌రోనా కాటు వేసింది. తనకు ‘కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది మహాప్రభో’ అంటూ ఇషా తెగ ఇదైపోతుంది. పాపం.. నిత్యం హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు పై విరుచుకుపడే ఇషా గుప్తా పై […]

Written By:
  • Shiva
  • , Updated On : January 10, 2022 / 12:29 PM IST
    Follow us on

    Covid Attack: కరోనా హీరోయిన్లను అసలు వదిలిపెట్టడం లేదు. పైగా టాలీవుడ్ బ్యూటీ, బాలీవుడ్ బ్యూటీ అనే తేడా కూడా చూపడం లేదు. అన్ని భాషల న‌టీన‌టులను వ‌రుస‌గా క‌రోనా వైర‌స్ అటాక్ చేస్తోంది. తాజాగా బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ ఇషాగుప్తాకు కూడా క‌రోనా కాటు వేసింది. తనకు ‘కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది మహాప్రభో’ అంటూ ఇషా తెగ ఇదైపోతుంది. పాపం.. నిత్యం హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు పై విరుచుకుపడే ఇషా గుప్తా పై కరోనా ఇలా విరుచుకుపడటం బ్యాడ్ టైమే.

    Esha Gupta

    ఇక ఈ కరోనా విష‌యాన్ని ఇషాగుప్తా అధికారికంగా సోషల్ మీడియాలో ప్ర‌క‌టిస్తూ.. ‘నేను ప్రస్తుతం క‌రోనా నిబంధ‌న‌లన్నీ పాటిస్తున్నాను. కాబట్టి.. మీరు కూడా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోండి. ఈ క‌రోనా చాలా వేగంగా సోకుతుంది అంటూ ఇషాగుప్తా చెప్పుకొచ్చింది. అయినా సోకులు చూపిస్తూ అతి చేస్తే.. కరోనా సోకకుండా ఎందుకు ఉంటుంది. ఇక ఇషా గుప్తా ప్ర‌స్తుతం ఇంట్లోనే హోం ఐసోలేష‌న్ లో మగ్గిపోతూ ఉంది.

    అయితే, ఇషాకు స్వ‌ల్పంగా మాత్రమే కరోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక ఇషా గుప్తా లాంటి బోల్డ్ దేవతకు కరోనా రావడం మాకు బాధగా ఉంది అంటూ నెటిజన్లు కూడా మెసేజ్ లు పెడుతున్నారు. అన్నట్టు త్వ‌ర‌లోనే ఇషా ఈ క‌రోనా నుంచి కోలుకోవాలని, అనంతరం ఆమె తన అందాల ప్రదర్శనను కంటిన్యూ చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

    Also Read: మహేష్ మేనల్లుడు ‘హీరో’కి రాజమౌళి సాయం !

    నిజంగానే ‘ఇషా గుప్తా’ మిగతా బోల్డ్ భామల టైపు కాదు. సామాజిక మాధ్యమాలకు ఫుల్ గా గ్లామర్ టచ్ ఇచ్చేందుకు నిత్యం ఉత్సాహం చూపిస్తూ.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా నెటిజన్లకు ఆనందాన్ని పంచుతున్న బోల్డ్ బ్యూటీ. పైగా ‘ఇషా గుప్తా’ బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తన గ్లామర్ ను మరింతగా పెంచడానికి అనేక భంగిమలు పెడుతూ ఉంటుంది ఇషా.

    ఎంతైనా ఈ ముదురు భామ ఫిట్నెస్ ఫ్రీక్ కావడంతో ఫోటోల్లో యమా ఫిట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో అర్జున్ క‌పూర్, క‌రీనా క‌పూర్, నోరా ఫ‌తేహీ, శ‌న‌య క‌పూర్, మ‌దుర్ బండార్క‌ర్ తో పాటు చాలామందికి క‌రోనా సోకింది.

    Also Read: ఓటీటీలో వస్తే కానీ ‘అల్లు అర్జున్’ సినిమాని చూడరా?

    Tags