Site icon OkTelugu

Bheemla Nayak Box Office Collections: భీమ్లా నాయక్ సెకండ్ వీక్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్

Bheemla Nayak Box Office Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన సెకండ్ వీక్ కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గలేదు అని ఈ సినిమా నిరూపించింది.

Bheemla Nayak Box Office Collections

మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే.. ఈ చిత్రం సెకండ్ వీక్ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే ఇలా ఉండే అవకాశం ఉంది.

నైజాం 30.94 కోట్లు

సీడెడ్ 10.76 కోట్లు

ఉత్తరాంధ్ర 7.28 కోట్లు

ఈస్ట్ 5.39 కోట్లు

వెస్ట్ 5.00 కోట్లు

గుంటూరు 5.08 కోట్లు

కృష్ణా 3.73 కోట్లు

నెల్లూరు 2.43 కోట్లు

ఏపీ & తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టోటల్ సెకండ్ డే కలెక్షన్స్ – 70.61 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా 7.31 కోట్లు

ఓవర్సీస్ 12.35 కోట్లు

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 90.27 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

Bheemla Nayak Box Office Collections

ఈ సినిమా రెండో వారంలోకి వచ్చే సరికి పూర్తి లాభాల్లోకి వెళ్లిపోయింది. ‘భీమ్లా నాయక్’ కోసం మూడేళ్లుగా పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ‘భీమ్లా నాయక్’ గొప్ప మాస్ ట్రీట్ ను ఇచ్చాడు.

Exit mobile version