Ashu Reddy: మామూలుగా చూస్తేనే అషురెడ్డి సాలిడ్ ఫిగర్ టెంప్ట్ చేసేలా ఉంటుంది. ఇక టూపీస్ బికినీలో చూస్తే ఏమైనా ఉందా?. ఆ అదృష్టం ఆమె అభిమానులకు దక్కింది. బ్లాక్ బికినీ ధరించి అషురెడ్డి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టింది. జలకాలాడుతున్న ఫోటోలు అషురెడ్డి షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అషురెడ్డి బోల్డ్ అటెంప్ట్ కి ఆమె ఫ్యాన్స్ టెంప్ట్ అవుతున్నారు. తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. లైక్స్ షేర్స్ తో విరుచుకుపడుతున్నారు.

ఈ మధ్య అషురెడ్డి సోషల్ మీడియాను హాట్ ఫోటోస్ తో షేక్ చేస్తున్నారు. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్నారు. అషురెడ్డి సోషల్ మీడియా ఫ్యాన్స్, ఫాలోవర్స్ అంతకంతకూ పెరిగిపోతున్నారు. అప్పనంగా అందాల విందును ఆరగించేస్తున్నారు. అషురెడ్డి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ కాకున్నా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి బిగ్ బాస్ షోతో మరింత ఫేమ్ రాబట్టారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డి పాల్గొన్నారు. హౌస్లో నాన్ స్టాప్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పొట్టి బట్టల్లో ఆడియన్స్ ని అలరించింది. అయితే గేమ్ పరంగా వెనుకబడ్డ అషురెడ్డి త్వరగానే ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు బుల్లితెర ఆఫర్స్ వచ్చాయి. పలు షోస్ లో కనిపించి సందడి చేశారు. అయితే యాంకర్ గా ఎదగాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. అనసూయ, రష్మీ, శ్రీముఖి మాదిరి సక్సెస్ కాలేకపోయారు. ఎప్పటికైనా కనీసం బుల్లితెరపై రాణించాలని అషురెడ్డి గట్టి పట్టుదలతో ఉంది.

ఇటీవల అషురెడ్డి 70 లక్షల విలువైన బెంజ్ కారు కొన్నారు. బర్త్ డే కానుకగా వాళ్ళ నాన్న బహుమతిగా ఇచ్చినట్లు అషురెడ్డి తెలియజేశారు. బెంజ్ కారు సొంతం చేసుకున్న అషురెడ్డిని చూసి ఆమె ఫ్యాన్స్ ఔరా అన్నారు. అలాగే కంగ్రాట్స్ తెలియజేశారు. ఈ మధ్య అషురెడ్డి బుల్లితెరపై అసలు కనిపించడం లేదు. ఇది ఒకింత ఫాన్స్ ని నిరాశకు గురిచేస్తుంది.