Site icon OkTelugu

Anasuya Bharadwaj: అందాల వయ్యారాలలో అనసూయ అరాచకం.. మళ్లీ మత్తెక్కించిన రంగమ్మత్త !

Anasuya Bharadwaj: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ తన గ్లామర్ తో మళ్లీ రచ్చ చేసింది. తాజాగా గ్రీన్ ఫొటోస్ లో అనసూయ కుర్రాళ్లకి హీట్ పెంచింది. తన స్ట్రక్చర్ చూపిస్తూ ఒక ఫోటో షూట్ చేసి మొత్తానికి అందాల విధ్వంసం సృష్టించింది.

Anasuya Bharadwaj

సూపర్ సింగర్ జూనియర్ షో కోసం అనసూయ కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. కంప్లీట్ గ్రీన్ డ్రెస్ లో అనసూయ వయ్యారాలు ఒలకబోస్తూ చేసిన ఈ ఫోటో షూట్ మొత్తమ్మీద ఫుల్ వైరల్ అవుతుంది.

Also Read: Rama Rao On Duty Trailer Talk: ట్రైలర్ టాక్: దుమ్మురేపిన రవితేజ.. ఫుల్ కిక్ లో మాస్ మహారాజ్ ఫ్యాన్స్

Anasuya Bharadwaj

ఈ కంప్లీట్ గ్రీన్ డ్రెస్ లో అనసూయ తన భారీ అందాలను ఒలికిస్తూ తనదైన శైలిలో హాట్ ఫోజులు ఇచ్చింది. పైగా విభిన్నమైన హెయిర్ స్టైల్ లో అనసూయ కనిపించడంతో ఈ ఫోటోలు చాలా బాగా ఆకట్టుకున్నాయి.

Anasuya Bharadwaj

అన్నిటికీ మించి అనసూయ ఈ ఫొటోల్లో చిలిపిగా చిరునవ్వులు చిందిస్తూ కంపించింది. చివరకు అనసూయ కుర్రాళ్లని మైకంలో ముంచుతోంది. తన అభిమానులకు తన అందాలతో కనువిందు చేసింది అనసూయ.

Anasuya Bharadwaj

ఈ ఫొటోల్లో గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. అసలు ఎప్పటికప్పుడు బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో భారీ బ్యూటీ నిత్యం హడావుడి చేస్తోంది.

Anasuya Bharadwaj

ఏది ఏమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఇలా తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తూ ముందుకు వస్తుండడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Anasuya Bharadwaj

‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. అందాల ప్రదర్శనతో పైకి వచ్చింది అని ఆమె పై కామెంట్స్ చేసినా.. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

Anasuya Bharadwaj

పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది. బాగా నటిస్తే ప్రత్యేకత ఎవరికైనా వస్తోంది. కానీ, ఫుల్ డిమాండ్ మాత్రం కొందరికే దక్కుతుంది.

Anasuya Bharadwaj

మొత్తమ్మీద క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ లు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పైగా అనసూయ ఫోటోషూట్ లు కూడా బాగా కవ్వించేలా ఉంటాయి.

Anasuya Bharadwaj

పై ఫోటోల్లో ట్రెడిషనల్ లుక్ లో అనసూయ తన హాట్ నెస్ జోడించింది. సెమీ ట్రెడిషన్ ని తలపించే డ్రెస్ లో తన పరువాలతో ఫ్యాన్స్ కి ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఫ్యాన్స్ కి ఈ లుక్ షాకింగ్ గా ఉంది. అనసూయ బొద్దుగా మారింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Karthika Deepam Priyamani: కార్తీకదీపం పనిమనిషి ఇంత హాట్ గానా? వైరల్ ఫొటోలు

Exit mobile version