https://oktelugu.com/

Ananya Pandey: ఘాటైన అందాలతో ” లైగర్” బ్యూటీ … వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్

Ananya Panday:బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటో షూట్ తో యూత్ ను ఫిదా చేస్తూ ఉంటారు ఈ అమ్మడు. ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ కాంబోలో తెరకెక్కుతున్న “లైగర్”లో అనన్య హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు చార్మి పూరి జగన్నాథ్ బాలీవుడ్ బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 25, 2021 / 04:45 PM IST
    Follow us on

    Ananya Panday:బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటో షూట్ తో యూత్ ను ఫిదా చేస్తూ ఉంటారు ఈ అమ్మడు. ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ కాంబోలో తెరకెక్కుతున్న “లైగర్”లో అనన్య హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు చార్మి పూరి జగన్నాథ్ బాలీవుడ్ బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత అనన్య పాండే లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


    తాజాగా అనన్య తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పిక్ షేర్ చేశారు.అనన్య రెడ్ కలర్ బ్రాతో వయ్యారంగా కూరుచ్చున్న పిక్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. చేతిలో ఫ్రెంచ్ ఫైర్స్ పట్టుకొని మరో చేతితో దాన్ని నోట్లో పెట్టుకుంటూ క్యూట్ స్మైల్ ఇచ్చింది. ఈ ఫోటో పైన నెటిజెన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అనన్య హిందీ లో దీపికా పదుకొనే,సిద్ధాంత్ చతుర్వేది, కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కూడా షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటోంది.”లైగర్” చిత్రంతో ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ లో కూడా వరస సినిమా ఆఫర్లను అందుకుంటుందో లేదో చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.