Site icon OkTelugu

Aamir Khan: అమీర్ ఖాన్ ఐరా ఖాన్ ఇద్దరికి కూడా ఆ వ్యాధి ఉందా?

Aamir Khan

Aamir Khan

Aamir Khan: అమీర్ ఖాన్ మొదటి భార్య కుమార్తె ఐరా ఖాన్ తరచూ సోషల్ మీడియా వార్తలో నిలుస్తూ ఉంటారు. తాజాగా అమీర్ ఖాన్ తన కూతురు గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కూతురే కాదు తాను కూడా ఓ సమస్యతో బాధ పడుతున్నారు. కానీ తనకు ఉన్న సమస్యనే కూతురుకు కూడా ఉండడం బాధగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు.

గతంలో అమీర్ ఖాన్ తన కుమార్తె ఐరా ఇద్దరు కూడా మానసిక ఇబ్బందులతో సతమతమయ్యారట.అందుకు తగిన చికిత్స కూడా తీసుకున్నాకట.ఇలాంటి సమస్యలు ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించండి అంటూ సలహాలు ఇస్తూ నెంబర్లను కూడా పోస్ట్ చేశారు అమీర్ ఖాన్.

ఈ సమస్య నుంచి కోలుకున్న తర్వాత ఐరా అగాట్సు ఫౌండేషన్ స్థాపించారట. మానసికంగా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళ కోసమే ఈ ఫౌండేషన్ ను స్థాపించారట. ఈ క్రమంలోని ఎవరైనా మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఈ నెంబర్లను సంప్రదించాలి అంటూ తన ఫౌండేషన్ కి సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా జత చేయడంతో ఎంతోమంది వీరు చేస్తున్నటువంటి సేవలో పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version