Jobs: ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలస్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో తప్పనిసరిగా అనుభవం కూడా ఉండాలి. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.
డెవలపర్ పోస్టులు 9 ఉండగా కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 50,000 రూపాయల వేతనం లభిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 5gprojectpositions@idrbt.ac.in ఈమెయిల్ ద్వారా ఈ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
2022 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
[…] Ravi Teja: ‘మాస్ మహా రాజా’ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘రవితేజ’ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరో అయ్యాడు కెరీర్ ఆరంభంలో చిన్నాచితకా వేషాలు వేసి.. అంచెలంచెలుగా ఎదిగాడు. స్వయంకృషి తో, పట్టుదలతో స్టార్ గా ఎదిగి, మరెందరికో ఛాన్స్ లు ఇచ్చి వాళ్ళను కూడా స్టార్లను చేశాడు. […]