Indian Bank Jobs: పదో తరగతి అర్హతతో ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 202 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. పదో తరగతి చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. indianbank.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 26 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 […]

Written By: Navya, Updated On : March 2, 2022 12:15 pm
Follow us on

Indian Bank Jobs: ఇండియన్ బ్యాంక్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 202 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. పదో తరగతి చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. indianbank.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 26 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Job Opportunities

2022 సంవత్సరం మార్చి 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. indianbank.in వెబ్ సైట్ లో కెరీర్ ట్యాబ్ పై క్లిక్ చేసి అందులో సెక్యూరిటీ గార్డ్స్ రిక్రూట్‌మెంట్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన సమాచారాన్ని పొందుపరిచి హార్డ్ కాపీని భద్రపరచుకోవాలి. అండర్ గ్రాడ్యుయేట్ కంటే ఎక్కువ ఉత్తీర్ణత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాదు.

Also Read: Prabhas vs Ram charan: ప్రభాస్ కి పోటీగా దిగబోతున్న చరణ్

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. వెబ్ సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: పెండింగ్ చ‌లాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎగ‌బ‌డుతున్న జ‌నాలు.. నిముషానికి 1000 క్లియ‌ర్‌

Recommended Video: